Intinti Gruhalakshmi Serial Title Song Lyrics. ‘ఇంటింటి గృహలక్ష్మి’ డైలీ సీరియల్ ‘స్టార్ మా‘ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ లో కస్తూరి మరియు హరికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.
Intinti Gruhalakshmi Serial Title Song Lyrics In English
Nelathalli Sahanam… Neelo Nindaa Nimpinaave
Ningi Antha Hrudhayam… Needhani Choopinaave
Nuvve Dhaarivai… Nuvve Deepamai
Intiki Devathavai Koluvainaave…
Gruhalakshmi… Gruhalakshmi
Aali Laalanaa, Thalli Paalanaa… Kalagalisina Varam
Thanu Karunaamrutham…
Atthamma Sukham… Korukune Gunam
Aluperaganidhi… Gruhini Kadhanam
Gruhalakshmi… Gruhalakshmi
ఇంటింటి గృహలక్ష్మి Title Song Lyrics In Telugu
నేలతల్లి సహనం… నీలో నిండా నింపినావే
నింగి అంత హృదయం… నీదని చూపినావే
నువ్వే దారివై… నువ్వే దీపమై
ఇంటికి దేవతవై కొలువైనావే…
గృహలక్ష్మి… గృహలక్ష్మి
ఆలి లాలనా, తల్లి పాలనా… కలగలిసిన వరం
తను కరుణామృతం…
అత్తమ్మ సుఖం… కోరుకునే గుణం
అలుపెరగనిది… గృహిణి కధనం…
గృహలక్ష్మి… గృహలక్ష్మి
Also Read – Rama Sakkani Seetha Lyrics