FROM THE 10TO5 LYRICS ARCHIVE

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్ @ IPLT20.com

Published: February 16, 2020

Category: Cricket, Games, IPL 2020

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్

Song Lyrics

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్. వివో ఐపీఎల్ 2020 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్ ఫీవర్
మరికొద్ది రోజుల్లోనే మొదలవుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్

ట్విట్టర్ వేధికగా అభిమానులతో ఆడే మ్యాచ్‌ల పూర్తి వివరాలు పంచుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌. ఐపీఎల్ 2020 13వ సీజన్ మార్చి 29, 2020న ముంబై వేదికగా జరగనుంది. మే 24న ఫైనల్‌ జరగనుంది.

హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో ఏప్రిల్ 1, 2020న రాత్రి 8గం. లకు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. చివరి మ్యాచ్ ని కోల్ కతా వేదికగా నైట్ రైడర్స్ తో మే 15, 2020న ఆడుతుంది.

సన్‌రైజర్స్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానంలో మిగతా 7 మ్యాచ్‌లు ఇతర వేదికల మీద ఆడనుంది.

కొన్నేళ్లుగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ వస్తుంది. అదే ఊపును ఈ సీజన్‌లో కుడా కొనసాగించాలని చూస్తోంది. గత సీజన్లో, ప్లేఆఫ్‌లోకి ప్రవేశించినప్పటికీ ముందుకు సాగలేదు. ఈ జట్టులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, బెయిర్ స్టో మరియు భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్లతో బలంగా కనిపిస్తుంది.

ఈ సీజన్ విషయానికి వస్తే కొత్తగా ఇండియా అండర్-19 కెప్టెన్ ప్రియం గార్గ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ మరియు ఫాబిన్ అలెన్ లు ఖచ్చితంగా అదనపు బలం.

ఈసారి ఐపీఎల్2020 లో హైదరాబాద్ మ్యాచ్‌ల పూర్తి టైం టేబుల్, షెడ్యూల్ వివరాలు క్రింది పట్టికలో చూడండి.

ఐపీఎల్ 2020: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) టైం టేబుల్, షెడ్యూల్, వేదిక (SRH IPL 2020 Schedule)

మ్యాచ్ సంఖ్య 
మ్యాచ్
తేదీ
వారం
సమయం (IST)
స్టేడియం
వేదిక
1సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs ముంబై ఇండియన్స్ (MI)01 ఏప్రిల్ 2020బుధవారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
2కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)04 ఏప్రిల్ 2020శనివారం8:00 PMపిసిఎ స్టేడియంమొహాలి
3రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)07 ఏప్రిల్ 2020మంగళవారం8:00 PMచిన్నస్వామి స్టేడియంబెంగళూరు
4సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs రాజస్థాన్ రాయల్స్ (RR)12 ఏప్రిల్ 2020ఆదివారంసాయంత్రం 4:00ఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
5సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)16 ఏప్రిల్ 2020గురువారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
6చెన్నై సూపర్ కింగ్స్ (CSK) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)19 ఏప్రిల్ 2020ఆదివారం8:00 PMఎంఎ చిదంబరం స్టేడియంచెన్నై
7రాజస్థాన్ రాయల్స్ (RR) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)21 ఏప్రిల్ 2020మంగళవారం8:00 PMసవాయి మాన్సింగ్ స్టేడియంజైపూర్
8సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs డిల్లీ క్యాపిటల్స్ (DC)26 ఏప్రిల్ 2020ఆదివారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
9సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK)30 ఏప్రిల్ 2020గురువారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
10డిల్లీ క్యాపిటల్స్ (DC) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)3 మే 2020ఆదివారం8:00 PMఫిరోజ్ షా కోట్ల స్టేడియంఢిల్లీ
11సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)5 మే 2020మంగళవారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
12ముంబై ఇండియన్స్ (MI) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)9 మే 2020శనివారం8:00 PMవాంఖడే స్టేడియంముంబై
13సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs కింగ్స్ XI పంజాబ్ (KXIP)12 మే 2020మంగళవారం8:00 PMఆర్జీఐ క్రికెట్ స్టేడియంహైదరాబాద్
14కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) Vs సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)15 మే 2020శుక్రవారం8:00 PMఈడెన్ గార్డెన్స్ స్టేడియంకోలకతా

SRH Tweet of Their Schedule, Time Table

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.