Jagadeka Mata Gowri Song Lyrics penned by Samudrala Sr Garu music composed by Gali Penchala Narasimha Rao Garu sung by P Susheela Garu from the Telugu cinema Sita Rama Kalyanam.
Jagadeka Mata Gowri Song Credits
Movie | Sita Rama Kalyanam ( 06 January 1961) సీతారామ కళ్యాణం |
Director | నందమూరి తారకరామా రావు |
Producer | ఎన్. త్రివిక్రమ్ రావు |
Singer | పి సుశీల |
Music | గాలి పెంచల నరసింహా రావు |
Lyrics | సముద్రాల సీనియర్ (సముద్రాల రాఘవాచార్య) |
Star Cast | ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్య |
Music Label |
HMV (Now Saregama)
|
Jagadeka Mata Gowri Song Lyrics In English
Jagadeka Mata Gowri Karuninchave
Bhavani Karuninchave… Bhavanee Karuninchave
Jagadeka Maatha Gowri Karuninchave
Bhavani Karuninchave… Bhavanee Karuninchave
Ghanamau Shivuni Dhanuvu Vanchi
Ghanamau Shivuni Dhanuvu Vanchi
Janakuni Korika Theerupa Jesi
Manasija Mohanu Raghukulesuni
Manasija Mohanu Raghukulesuni
Swaamini Jeyave Mangala Gowri
Karuninchave… Bhavanee Karuninchave
Nee Padamulanu Lankaapathini
Nee Padamulanu Lankaapathini
Naa Pennidhigaa Nammukontine
Naa Pathikaapadha Kaluganeeyaka
Naa Pathikaapadha Kaluganeeyaka
Kaapaadagadhe Mangala Gowri
Karuninchave Bhavani Karuninchave
Bhavani Karuninchave
Jagadeka Maatha Gowri Karuninchave
Bhavani Karuninchave… Bhavani Karuninchave
Listen జగదేక మాతా Song
Jagadeka Mata Gowri Song Lyrics In Telugu
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే
ఘనమౌ శివుని ధనువు వంచి
ఘనమౌ శివుని ధనువు వంచి
జనకుని కోరిక తీరుపజేసి
మనసిజ మోహను రఘుకులేశుని
మనసిజ మోహను రఘుకులేశుని
స్వామిని జేయవే మంగళ గౌరీ
కరుణించవే… భవానీ కరుణించవే
నీ పదములను లంకాపతిని
నీ పదములను లంకాపతిని
నా పెన్నిధిగా నమ్ముకొంటినే
నా పతికాపద కలుగనీయక
నా పతికాపద కలుగనీయక
కాపాడగదే మంగళ గౌరీ
కరుణించవే భవానీ కరుణించవే
భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ కరుణించవే
భవానీ కరుణించవే… భవానీ కరుణించవే