Jalmaile Havvari Javvari Havva Lyrics were penned by Kosaraju, music composed by Ch Sathyam, and sung by Madhavapeddi Ramesh from the Telugu movie ‘Thota Ramudu‘.
Jalmaile Havvari Javvari Havva Song Credits
Movie | Thota Ramudu (31st October 1975) |
Director | BV Prasad |
Producers | GD Prasad Rao, Korada Surya Narayana |
Singer | Madhavapeddi Ramesh |
Music | Ch Sathyam |
Lyrics | Kosaraju |
Star Cast | Chalam, Manjula, Prabhakar Reddy |
Music Label |
Jalmaile Havvari Javvari Havva Lyrics
Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Sankuraathrochindi
Chali Thodu Techindi
Samburaalu Cheddhamu Ra Ra
Hoi, Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Tappetlu Taalaalu Moginchandi
Thaddhimitha Thandhanaalu Thokkandi
(Tappetlu Taalaalu Moginchandi
Thaddhimitha Thandhanaalu Thokkandi)
Raagaalu Thiyyandi
Ram Bhajana Cheyyandi
Ramayya Thandriki Mokkandiraa
Hoi, Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Rangu Holi, Rangu Holi, Rangu Neellu
Bungaltho Thendira Bujjigaallu
Rangu Holi, Rangu Holi, Rangu Neellu
Bungaltho Thendira Bujjigaallu
Paina Challandi, Bugga Gillandi
Varasaina Ammayi Vachindira, Heyy
Paina Challandi, Bugga Gillandi
Varasaina Ammayi Vachindira
Hoi, Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Edaadhikosaari Vasthaamu
Illillu Vadhalakunda Thiruguthaamu
Edaadhikosaari Vasthaamu
Illillu Vadhalakunda Thiruguthaamu
Ichinantha Puchhukoni
Bhogi Mantalesukoni
Egiri Ganthulesukuntu Pothaamu
Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Sankuraathrochindi
Chali Thodu Techindi
Samburaalu Cheddhamu Ra Ra
Hoi, Jalmaile Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
Havvari Javvaari Havva
(Janjanakadi Janjanakadi)
జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
సంకురాత్రొచ్చింది చలి తోడు తెచ్చింది
సంబురాలు చేద్దాము రా రా
హోయ్, జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
తప్పెట్లు తాళాలు మోగించండి
తద్ధిమితా తందనాలు తొక్కండి
(తప్పెట్లు తాళాలు మోగించండి
తద్ధిమితా తందనాలు తొక్కండి)
రాగాలు తియ్యండి
రాంభజన చెయ్యండి
రామయ్య తండ్రికి మొక్కండిరా
హొయ్, జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
రంగు హోళీ, రంగు హోళీ… రంగు నీళ్ళు
బుంగల్తో తేండిరా బుజ్జిగాళ్ళు
రంగు హోళీ, రంగు హోళీ… రంగు నీళ్ళు
బుంగల్తో తేండిరా బుజ్జిగాళ్ళు
పైన చల్లండి బుగ్గ గిల్లండి
వరసైన అమ్మాయి వచ్చిందిరా, హెయ్
పైన చల్లండి బుగ్గ గిల్లండి
వరసైన అమ్మాయి వచ్చిందిరా
హొయ్, జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
ఏడాదికొకసారి వస్తాము
ఇల్లిల్లు వదలకుండా తిరుగుతాము
ఏడాదికొకసారి వస్తాము
ఇల్లిల్లు వదలకుండా తిరుగుతాము
ఇచ్చినంత పుచ్చుకొని
భోగి మంటలేసుకొని
ఎగిరి గంతులేసుకుంటు పోతాము
హొయ్, జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హే, హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
సంకురాత్రొచ్చింది చలి తోడు తెచ్చింది
సంబురాలు చేద్దాము రా రా
హోయ్, జాల్‌మైలే హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)
హవ్వరి జవ్వారి హవ్వ
(జంజనకడి జంజనకడి)