Kallaara Chusaale Song Lyrics అందించిన వారు రాంబాబు గోసాల, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చగా శ్రేయ గోషాల్ ఆలపించిన ఈ పాట ‘సత్యభామ’ చిత్రంలోనిది.
Kallaara Chusaale Song Lyrics in English
Kallaara Chusaale Nuvvenaa Nuvve Nenaa
Gundello Daachaale Ninnena Naa Ninnenaa
Nee Oohala Gusagusa Padhanisale
Uyyaale Oopenaa
Nee Oosula Madhurima Hrudayamune
Maikamlo Munchesenaa…
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Nee Pere
Pilichele Naa Mounam
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Neethone
Nadichele Praanam
Kadalalle Neevunte
Kougililoki Raanaa Nadhilaa
Kalakaalam Premisthaa ilaa
Aa Aa Aa Kaluvalle Vechunte
Neeve Naa Chanuvai Jathapadamani
Aaraatam Entantaa ilaa
Vaana Villai Virisele
Naa Vayase Ninne Talachi
Vennelalle Merisele
Naa Kalala Teeram
Ningi Neelam Manamouthu
Muripemgaa Kalisundaamaa
Edhemaina Nuv Naa Praanamaa…
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Nee Pere
Pilichele Naa Mounam
Ga Ri Ni Da Ni Sa Sa
Ma Da Ni Sa Ri Ga Ga
Telusunaa Neethone
Nadichele Praanam
Watch కళ్ళారా చుసాలే Video Song
Kallaara Chusaale Song Lyrics in Telugu
కళ్ళారా చుసాలే నువ్వేనా నువ్వే నేనా
గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా
నీ ఊహల గుసగుస పదనిసలే
ఉయ్యాలే ఊపేనా
నీ ఊసుల మధురిమ హృదయమునే
మైకంలో ముంచేసేనా
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం
కడలల్లే నీవుంటే
కౌగిలిలోకి రానా నదిలా
కలకాలం ప్రేమిస్తా ఇలా
ఆ ఆ ఆ కలువల్లే వేచుంటే
నీవే నా చనువై జతపడమని
ఆరాటం ఏంటంటా ఇలా
వాన విల్లై విరిసేలే
నా వయసే నిన్నే తలచి
వెన్నెలల్లే మెరిసేలే
నా కలలా తీరం నింగి నీలం మనమౌతు
మురిపెంగా కలిసుందామా
ఏదేమైన నువ్ నా ప్రాణమా ఆ ఆ ఆ
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం
ప్రాణం, ప్రాణం ప్రాణం ప్రాణం.
Kallaara Chusaale Song Credits
Movie | Satyabhama (17 May 2024) |
Director | Suman Chikkala |
Producer | Bobby Tikka, Srinivas Rao Takkalapelly |
Singer | Shreya Ghoshal |
Music | Sri Charan Pakala |
Lyrics | Rambabu Gosala |
Star Cast | Kajal Aggarwal, Naveen Chandra |
Music Label |
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]