Kannepettaro Kannu Kottaro Song Lyrics penned by Bhuvana Chandra, music composed by Raj-Koti and sung by S P Balasubramanyam from the Telugu cinema ‘Hello Brother‘.
Kannepittaro Song Credits
Movie | Hello Brother (20 April 1994) |
Director | E.V.V. Satyanarayana |
Producers | S. Gopal Reddy & K.L. Narayana |
Singers | S P Balasubramanyam |
Music | Raj-Koti |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Akkineni Nagarjuna, Soundarya, Ramya Krishna |
Music Label |
Kannepettaro Kannu Kottaro Song Lyrics In English
Attaa Errimohaaleskoni Sootthaarentraa……. Vaayinchandi
Kannepettaro Kannukottaro… Oo Oo OoOo Oo
Oyy… Paalapittari Paitapattaro… Oo Oo OoOo Oo
Arre Arre Arre… Kannepettaro Kannukottaro… Oo Oo OoOo Oo
Paalapittari Paitapattaro… Oo Oo OoOo Oo
Guttu Guttugaa Jattu Kattaro… Janta Cherithe Ganta Kottaro
Ottu Gittu Pettaavante Oorukonu
Bette Katti Utte Kotti Theerathaanu
Oo Oo OoOo Oo Ho… Oo Oo OoOo Oo Ho
Heyy, Choopu Choopukoka Chitikela Melam… Choosi Pettanaa Chittemmo
Oopu Oopukoka Thakadhimi Thaalam… Vesipettanaa Cheppammo
Adhiripadina KudiEdamala Nadumuna… Uduku Vayasu Mudipettukonaa
Asalu Sisalu Love Kitukulu Thelisina… Paduchu Panulu Modhalettukonaa
Adhire Saruku… Mudhire Varaku
Ato Ito Eto Eto Padi Padi
Kaleyanaa Adhi Idho Kalabadi
Oo Oo OoOo Oo Ho… Oo Oo OoOo Oo Ho
Kannepettaro Kannukottaro… Oo Oo OoOo Oo
Paalapittari Paitapattaro… Oo Oo OoOo Oo
Eyy… Gavva Thiragabadi Galagalamante… Guvva Gundelo Rim Jim Jim
Vedi Vedi odi Chedugudu Ante… Sokulaadi Pani Ram Pam Pam
Midisi Padina Thadi Thalupula Merupulu… Merisi Merisi Pani Pattamante
Mathulu Chedina Cheli Jigibigi Biguvulu… Arichi Arichi Mora Pettukunte
Panilo Panigaa… Odilo Padanaa
Chalo Chalo Chekaa Chekee Cham Cham
Kalesuko Priyaa Come Come
Oo Oo OoOo Oo Ho… Oo Oo OoOo Oo Ho
Kannepettaro Kannukottaro… Oo Oo OoOo Oo
Paalapittari Paitapattaro… Oo Oo OoOo Oo
Guttu Guttugaa Jattu Kattaro… Janta Cherithe Ganta Kottaro
Ottu Gittu Pettaavante Oorukonu
Bette Katti Utte Kotti Theerathaanu… Haa
Watch కన్నెపిట్టరో కన్నుకొట్టరో Video Song
Kannepettaro Kannu Kottaro Song Lyrics In Telugu
అట్టా ఎర్రిమొహాలేసుకొని సూత్తారేంట్రా, వాయించండి…
కన్నెపిట్టరో కన్నుకొట్టరో… ఓఓ ఓ ఓ ఓ
ఓయ్… పాలపిట్టరో పైటపట్టరో… ఓ ఓఓ ఓ ఓ
అరె అరె అరె… కన్నెపిట్టరో కన్నుకొట్టరో… ఓ ఓఓ ఓ ఓ
పాలపిట్టరో పైటపట్టరో… ఓ ఓఓ ఓ ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో… జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
బెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ ఓఓ ఓ ఓ హో… ఓ ఓఓ ఓఓ హో
హేయ్, చూపు చూపుకొక చిటికెల మేళం… చూసి పెట్టనా చిట్టెమ్మో
ఊపు ఊపుకొక తకధిమి తాళం.. వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడి ఎడమల నడుమున… ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన… పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకూ… ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ ఓఓ ఓ ఓ హో… ఓ ఓఓ ఓఓ హో
కన్నెపిట్టరో కన్నుకొట్టరో… ఓ ఓఓ ఓఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో… ఓ ఓఓ ఓఓ
ఎయ్.. గవ్వ తిరగబడి గలగలమంటే… గువ్వ గుండెలో రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే… సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు… మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు… అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా… ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ ఓఓ ఓ ఓ హో… ఓ ఓఓ ఓఓ హో
కన్నెపిట్టరో కన్నుకొట్టరో… ఓ ఓఓ ఓఓ
అరె పాలపిట్టరో పైట పట్టరో… ఓ ఓఓ ఓఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
బెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను… హా