Kannulona Unnayi Chudu Song Lyrics కాసర్ల శ్యామ్ అందించగా, సంతోష్ నారాయణన్ సంగీత స్వరకల్పనలో కపిల్ కపిలన్ ఆలపించిన పాట ‘రెట్రో’ తెలుగు చిత్రంలోనిది.
Kannulona Unnayi Chudu Song Lyrics
Director | Karthik Subbaraj |
Producers | Jyotika – Suriya |
Singer | Kapil Kapilan |
Music | Santhosh Narayanan |
Lyrics | Kasarla Shyam |
Star Cast | Suriya, Pooja Hegde |
Music Label & Source | T-Series Telugu |
Kannulona Unnayi Chudu Song Lyrics
Kannullona Unnaayi Choodu
Rangullu Yedu Neevalle
Kanneellatho Nee Bomma Geesi
Neekai Edhure Choosaale
Inkaa Ennaallani… Adigene
Vellipothaanani… Aligene
Gunde Innaalluga… Alisene
Ippudallaadene..!!
Ninnu Choodalani Praanam Vechele
Kaalam Aagani Inka Nenaagane
Odilo Padathaa… Odilo Pudathaa
Egide Alanai Ne Neelo
Neelimabbu Nuvvaithe
Chinni Guvvanaithi
Andhukoni Egiraane
Kashtamenchanaithe
Nenantene Nuvvani
Naalo Mottham Neevani
Emantaare Premani
Kalipi Nuvvu Nenani
Chukkaa Nuvve, Naa Chukkaanive
Naa Rekkallo Chikkullo Nuvve
Naa Endaa Nuve, Naa Nindaa Nuvve
Nenundeti Goodu Nuvve
Nuvvu Nenu Chindhe Chinukulam
Tholakarule Kuriyaa
Kannullona Unnaayi Choodu
Rangullu Yedu Neevalle
Kanneellatho Nee Bomma Geesi
Neekai Edhure Choosaale
Inkaa Ennaallani… Adigene
Vellipothaanani… Aligene
Gunde Innaalluga… Alisene
Ippudallaadene… Ru Ru Ru
Dhooram Kaadhu
Madhyanna Daaram Choodu
Gaayam Kaadhu
Saayaaniki Daare Choodu
Ninnati Guruthe Nanu Guchhe
Nimishamo Yuddham Jaripinche
Muddhulaa Roopam Guruthochhe
Bathakagaa Aashanichhe
Chukkaa Nuvve, Naa Chukkaanive
Naa Rekkallo Chikkullo Nuvve
Naa Endaa Nuve, Naa Nindaa Nuvve
Nenundeti Goodu Nuvve
Nuvvu Nenu Chindhe Chinukulam
Tholakarule Kuriyaa
Kannullona Unnaayi Choodu
Rangullu Yedu Neevalle
Kanneellatho Nee Bomma Geesi
Neekai Edhure Choosaale
Inkaa Ennaallani… Adigene
Vellipothaanani… Aligene
Gunde Innaalluga… Alisene
Ippudallaadene… Ru Ru Ru
Inkaa Ennaallani…
Vellipothaanani…
Gunde Innaalluga…
Ippudallaadene…
Ippudallaadene Ippudallaadene
Ippudallaadene
Nenallaadane Nenallaadane
Nenallaadane
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్ళిపోతానని… అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లాడెనే…!!
నిన్ను చూడాలనీ ప్రాణం వేచెలే
కాలం ఆగనీ ఇంక నేనాగనే
ఒడిలో పడతా,ఒడిలో పుడతా
ఎగిసే అలనై నే నీలో…
నీలిమబ్బు నువ్వైతే
చిన్ని గువ్వనైతి…
అందుకోను ఎగిరానే, కష్టమెంచనైతి
నేనంటేనే నువ్వని
నాలో మొత్తం నీవనీ
ఏమంటారే ప్రేమని
కలిపి నువ్వు నేననీ
చుక్కా నువ్వే… నా చుక్కానివే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే… నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తొలకరులే కురియా…
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్ళిపోతానని… అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లాడెనే… రు రు రూ
దూరం కాదు… మధ్యన్న దారం చూడు
గాయం కాదు… సాయానికి దారే చూడు
నిన్నటి గురుతే నను గుచ్చే
నిమిషమో యుద్ధం జరిపించే
ముద్దులా రూపం గురుతొచ్చే
బతకగా ఆశనిచ్చే
చుక్కా నువ్వే… నా చుక్కానివే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే… నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తొలకరులే కురియా…
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంక ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్ళిపోతానని… అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లాడెనే… రు రు రూ
ఇంకా ఎన్నాళ్లనీ
వెళ్ళిపోతాననీ
గుండె ఇన్నాళ్లుగా
ఇప్పుడల్లాడెనే
ఇప్పుడల్లాడెనే ఇప్పుడల్లాడెనే ఇప్పుడల్లాడెనే
నేనల్లాడనే నేనల్లాడనే నేనల్లాడనే…