Kanulara Kanaga Song Lyrics from the movie ‘అలనాటి రామచంద్రుడు‘.
Kanulara Kanaga Song Credits
Alanaati Ramachandrudu Film – | |
Director | Chilukuri Akash Reddy |
Producers | Hymavathi Jadapolu, Sreeram Jadapolu |
Singer | Anjana Balakrishnan |
Music | Sashank Tirupathi |
Lyrics | Shreshta |
Star Cast | Krishna Vamsi, Mokksha |
Song Label & Source |
Kanulara Kanaga Song Lyrics in English
Kanulaara Kanagaa
Shathakoti Kanule Hrudayaana Virisi
Ninu Choodagore, Ninu Choodagore
Brathimaale Nanne Kanulaaraa Kanagaa
Shathakoti Kanule Hrudayaana Virisi
Ninu Choodagore, Ninu Choodagore
Brathimaale Nanne Kanulaaraa Kanagaa
Neeve Kadhaa, Neeve Kadhaa
Naalo Sagam Neeve Kadhaa
Neeve Kadhaa, Neeve Kadhaa
Naa Annadhi Neeve Kadhaa
Kadadhaka Nadiche
Naathodu Needai
Neeve Anantu Laagindi
Praanam Neevaipukegaa Sadhaa
Mari Mari Ninne Kori ilaa…
Naa Vekuvaa, Naa Vennelaa
Naluvaipulaa Neeve Kadhaa
Naa Korikaa, Naa Kaanukaa
Prathi Kadhalika Neeve Kadhaa
Anuvanuvulona Alajadulu Repe
Alaraaru Aashai Alarinchu Baase
Neeve Neeve Kadhaa Ani Ani
Ninne Kori ilaa
Kanulara Kanaga
Shathakoti Kanule Hrudayaana Virisi
Ninu Choodagore, Ninu Choodagore
Brathimaale Nanne Kanulaaraa Kanagaa
Watch కనులారా కనగా Video
Kanulara Kanaga Song Lyrics in Telugu
కనులారా కనగా
శతకోటి కనులే హృదయానా విరిసి
నిను చూడగోరే, నిను చూడగోరే
బ్రతిమాలే నన్నే కనులారా కనగా
శతకోటి కనులే హృదయానా విరిసి
నిను చూడగోరే, నిను చూడగోరే
బ్రతిమాలే నన్నే కనులారా కనగా
నీవే కదా… నీవే కదా
నాలో సగం నీవే కదా
నీవే కదా.. నీవే కదా
నా అన్నది నీవే కదా
కడదాక నడిచే
నా తోడు నీడై
నీవే అనంటు లాగింది
ప్రాణం నీ వైపుకేగా సదా
మరి మరి నిన్నే కోరి ఇలా
నా వేకువా, నా వెన్నెలా
నలువైపులా నీవే కదా
నా కోరికా, నా కానుకా
ప్రతి కదలికా నీవే కదా
అణువణువులోన అలజడులు రేపే
అలరారు ఆశై అలరించు బాసె
నీవే నీవే కదా అని అని
నిన్నే కోరి ఇలా
కనులారా కనగా
శతకోటి కనులే హృదయానా విరిసి
నిను చూడగోరే, నిను చూడగోరే
బ్రతిమాలే నన్నే కనులారా కనగా