Key Points Telangana Budget 2020-21, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు

0
Key Points Telangana Budget 2020-21

Key Points Telangana Budget 2020-21: ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఈరోజు (08.03.2020) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.1,82,914 కోట్ల అంచనాలతో బుడ్జెట్ ను రూపొందించారు. గత ఏడాది బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు.

Telangana Budget 2020-21 Key Points – కేటాయింపుల వివరాలు

మొత్తం బడ్జెట్: రూ.1,82,914.42 కోట్లు

  • రెవెన్యూ వ్యయం: రూ.1,38,669.82 కోట్లు
  • పెట్టుబడి వ్యయం: రూ.22,061.18 కోట్లు
  • రెవెన్యూ మిగులు: రూ.4,482.12 కోట్లు
  • ఆర్థిక లోటు: రూ.33,191.25 కోట్లు

2020-21 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్ కేటాయింపులు

  • మైనారిటీ సంక్షేమం: రూ.1518.06కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక నిధి: రూ. 16534.97 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి: రూ. 9771.27 కోట్లు
  • రైతు బంధు పథకం: రూ.14 వేల కోట్లు
  • చిన్న నీటిపారుదలశాఖ: రూ.600 కోట్లు
  • రైతు వేదిక నిర్మాణం: రూ.300 కోట్లు
  • సాగునీటి రంగం: రూ.11,054 కోట్లు
  • ఎంబీసీ సంక్షేమం: రూ.500 కోట్లు
  • అన్ని రకాల పెన్షన్లు: రూ.11,758 కోట్లు
  • మత్స్యకారుల సంక్షేమం: రూ.1586 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌: రూ.350 కోట్లు
  • మూసీ రివర్‌ ప్రాజెక్ట్‌: రూ.10 వేల కోట్లు
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధి: రూ.480 కోట్లు
  • మహిళలకు వడ్డీలేని రుణాలు: రూ.1200 కోట్లు
  • పంచాయతీరాజ్‌ అభివృద్ధి: రూ.23,500 కోట్లు
  • మున్సిపల్‌శాఖ: రూ.14,809 కోట్లు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌: రూ.2,650 కోట్లు
  • పాఠశాల విద్య: రూ.10,421 కోట్లు
  • ఉన్నత విద్య: రూ.1,723 కోట్లు
  • వైద్యరంగం: రూ.6,186 కోట్లు
  • ఆర్టీసీ: రూ.1000 కోట్లు
  • అన్ని రకాల పెన్షన్లు: రూ.11,758 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం: రూ.15,18 కోట్లు
  • పారిశ్రామిక అభివృద్ధి: రూ.1,998 కోట్లు
  • గృహ నిర్మాణం: రూ.11,917 కోట్లు
  • హరితహారం: రూ.791 కోట్లు
  • ఆర్‌అండ్‌బీ: రూ.3,494 కోట్లు
  • పోలీస్‌శాఖ: రూ.5,852 కోట్లు
  • విద్యుత్‌శాఖ: రూ.10,416 కోట్లు
  • వెనుకబడిన వర్గాల కొరకు: రూ.4,356.82 కోట్లు
  • విత్తనాల సబ్సిడీ: రూ.142 కోట్లు
  • సంక్షేమ పథకాల కొరకు: రూ.40 వేల కోట్లు
  • అటవీశాఖ: రూ.791 కోట్లు
  • దేవాలయాల అభివృద్ధి: రూ.500 కోట్లు
  • గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు: రూ.600 కోట్లు
  • దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కొరకు: రూ.50 కోట్లు
  • హైదరాబాద్‌ నగర అభివృద్ధి: రూ.10 వేల కోట్లు
  • సంపూర్ణ అక్షరాస్యత కొరకు: రూ.100 కోట్లు
  • పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం కొరకు: రూ.550 కోట్లు
  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కొరకు: రూ.1000 కోట్లు
  • పాడి రైతుల ప్రోత్సాహకం కొరకు: రూ.100 కోట్లు

బడ్జెట్ పూర్తి ప్రసంగం క్రింద పట్టికలో చదవండి.

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here