Komuram Bheemudo Song Lyrics in Telugu & English – RRR Telugu Cinema Song

Komuram Bheemudo Song Lyrics
Pic Credit: Lahari Music | T-Series (YouTube)

Komuram Bheemudu Song Lyrics penned by Suddala Ashok Teja, music composed by M M Keeravani, and sung by Kaala Bhairava from Telugu movie ‘RRR‘. Roudram Ranam Rudhiram Telugu cinema song.

Komuram Bheemudo Song Credits

RRR Telugu Movie Release Date – 25 March 2022
Director S S Rajamouli
Producer DVV Danayya
Singer Kaala Bhairava
Music M M Keeravani
Lyrics Suddala Ashok Teja
Star Cast Jr NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Ajay Devgan, Samuthirakani, Alison Doody
Music Label

Komuram Bheemudu Song Lyrics in English

Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo

Komuram Bheemudo
Komuram Bheemudo
Ragaraaga Sooreedai
Ragalaali Koduko
Ragalaali Koduko, Oo Oo

Kaalmoktha Banchenani Vangi Thogaala
Kaaradavi Thalliki Puttaanattero
Puttaanattero, Oo Oo

Julumu Gaddheku
Thalalu Vanchi Thogaala
Thudumu Thalli
Pegula Peragaanattero
Peragaanattero, Oo Oo

Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo

Sharmaamolise Debbaku Abbantogaala
Sinike Rakthamu Soosi
Sedhiri Thogaala
Gubulesi Kanneeru Valiki Thogaala

Bhoothalli Sanubaalu
Thaagaanattero
Thaagaanattero, Oo Oo

Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo

Kaaluvai Paare
Nee Gunde Netthooru, Uu
Kaaluvai Paare
Nee Gunde Netthuru

Nelamma Nuduti
Bottavuthundi Soodu
Amma Kaalla
Paaraanaithundi Soodu
Thalli Pedavula
Navvai Merisindi Soodu

Komuram Bheemudo
Komuram Bheemudo
Pudamithalliki Janama
Aranaamisthiviro
Komuram Bheemudo

Watch కొమురం భీముడో Video Song


Komuram Bheemudo Song Lyrics in Telugu

భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోసిన సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనపడుతుందా..??

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
రగలాలి కొడుకో, ఓ ఓఓ

కాల్మొక్తా బాంచేనని వంగి తోగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో, ఓ ఓఓ

జులుము గద్దెకు తలను వంచి తోగాలా
జుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా
సినికే రత్తము సూసి సెదిరి తోగాల
బుగులేసి కన్నీరు ఒలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
తాగానట్టేరో, ఓ ఓ

(అర్థంఒకవేళ దెబ్బకి అబ్బ అంటే, ఆ దెబ్బకి రక్తం చిలికితే, భయంతో కన్నీరు ఒలికితే— నువ్వు భూమి తల్లి సనుబాలు తాగనట్టే)

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ

కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ

కొమురం భీముడో
కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ
హరణ మిస్తివిరో
కొమురం భీముడో

(అర్థం: నీ జన్మనే భూమి తల్లికి హరణంగా ఇస్తివి)
అరణం: తెలంగాణలో మంగళ ప్రదమైన సందర్భాల్లో ఇచ్చే ఓ శుభ ప్రదమైన కానుక హరణము.