Kothaga Kothaga Song Lyrics penned by Kalyan Chakravarthi, music composed by Thaman S, sung by Shreya Ghoshal & Thaman S from the Telugu cinema ‘Miss India‘.
Miss India Kotthaga Song Credits
Movie | Miss India (04 November 2020) |
Director | Narendra Nath |
Producer | Mahesh S Koneru |
Singers | Shreya Ghoshal & Thaman S |
Music | Thaman S |
Lyrics | Kalyan Chakravarthi |
Star Cast | Keerthy Suresh, Jagapathi Babu, Naveen Chandra |
Music Label |
Kothaga Kothaga Song Lyrics In English
Kothagaa Kothagaa Kothagaa
Rangule Ningila Ponge Saarangamai
Lipthala Kshipthame Kaanani
Kaalame Molakale Vese Naa Sonthamai
Ninnalaa Unna Neeti Chaarani
Kannule Thongi Choosukovani
Andukoleni Anthu Ledani
Anthata Santasam Undani
Daariye Maaripoyindani
Daagipoledugaa Aamani
Cheyi Chaasthunna Ee Chelimini
Choodanee Kothagaa Kotthanee
Koraboyina Vevainaa… Terupai Poyenaa
Guruthainadi Chedainaa… Marupai Neelonaa
Ne Vedurolana Madhura Gaaname.. Vintu Unna
Parusavedi Manasu Koname.. Choosthu Unna
Karasuleni Nagavu Sandhanaalu.. Teesthu Unna
Naalona Ne Leni Ee Vela Naa
Thoorupai Unna Cheekatlani
Vekuve Veru Chesthundani
Cheruvavuthunna Dooralalaa
Choodanaa Veluguloo Vedinee
Sarigama Niganisa Sa
Watch కొత్తగా కొత్తగా Song Lyrical Video
Kothaga Kothaga Song Lyrics In Telugu
సినిమా: మిస్ ఇండియా
దర్శకుడు: నరేంద్ర నాథ్
గానం: శ్రేయా ఘోషల్, తమన్ ఎస్
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
తారాగణం: కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
కొత్తగా కొత్తగా కొత్తగా
రంగులే నింగిలో పొంగె సారంగమై
లిప్తలో క్షిప్తమే కానని
కాలమే మొలకలే వేసే నా సొంతమై
నిన్నలో ఉన్న నీటి చారని
కన్నులే తొంగి చూసుకోవనీ
అందుకోలేని అంతు లేదని
అంతటా సంతసం ఉందనీ
దారినే మారిపోయిందనీ
దాగిపోలేదుగా ఆమనీ
చేయి చాస్తున్న ఈ చెలిమిని
చూడనీ కొత్తగా కొత్తనీ
సారిగమ నిగనిసా… సారిగమ నిగనిసా సా
కోరబోయినవేవైనా.. తెరుపై పోయేనా
గురుతైనది చేదైనా… మరుపై నీలోనా
నే వెదురులోన మధుర గానమే వింటు ఉన్నా
పరుసవేది మనసు కోనమే చూస్తూ ఉన్నా
కరసులేని నగవు సందనాలు తీస్తూ ఉన్న
నాలోన నే లేని ఈవేళ నా
తూరుపై ఉన్న చీకట్లనీ
వేకువే వేరు చేస్తుందని
చేరువౌతున్న దూరాలలో
చూడనా వెలుగులో వేడినీ
సారిగమ నిగనిసా… సారిగమ నిగనిసా సా
Read Lyrics: పద పద అలై అనగని కలై