Kotthaga Laggamaye Soodu Bava Lyrics – Lagelata Male Version Folk Song

Kotthaga Laggamaye Soodu Bava Lyrics
Pic Credit: MANAIR MUSIC & MOVIES (YouTube)

Kotthaga Laggamaye Soodu Bava Lyrics penned by Parshuram Nagam Garu, music composed by GL Namdev Garu, and sung by Gadderashi Ravi Garu. Kotthaga Laggamaye Song Lyrics from MANAIR MUSIC & MOVIES (YouTube) Channel. Laagelata male version folk song. లాగేలాట సూడు వదినే పాటకు కొనసాగింపుగా వచ్చిన రెండవ భాగం అయినా ఈ పాట మేల్ వెర్షన్ లిరిక్స్ మీకోసం.

Kotthaga Laggamaye Soodu Bava Song Credits

Song Category Telangana Folk Song
Director Parshuram Nagam
Cast Sairaj & Lasya Smiley | Parshuram Nagam & Pallavi
Lyrics Parshuram Nagam
Singer Gadderashi Ravi
Music GL Namdev
Music Lable & Credit

Kotthaga Laggamaye Soodu Bava Lyrics in English

Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye
Muttabodhamante Joodu
Musaldi Kaavalaaye

Muttudetta Pattudetta Soode Baava
Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye

కొత్తంగ లగ్గమాయె సూడు బావ Song

 


Kotthaga Laggamaye Soodu Bava Lyrics in Telugu

కొత్తంగ లగ్గమాయె… కోరుకున్న పెండ్లమాయె
ముట్టబోదమంటే జూడు… ముసల్ది కావాలాయే
ముట్టుడెట్ల పట్టుడెట్ల… సూడె బావ
కొత్తంగ లగ్గమాయే… కోరుకున్న పెండ్లమాయె

ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
పక్క పక్క నవ్వుతది సూడె బావా
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు

బాయికాడ బిందెతోటి… సరసాలు ఆడంగ
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ
అయ్యవ్వలడ్డముండె సూడు బావా
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ

ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె
గుడి లేదు బడి లేదు… గుడ్లు మిట్కరియ్యబట్టె
ముద్దు ముచ్చటాడ సందు కాదు బావా
ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె

సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే
తలుపేసి బండి తీసి బజారెక్కుతాంటే
సుట్టాలు ఎదురొచ్చే సూడు బావా
సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే

సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సిగ్గుబుగ్గ ముట్ట సందు కాదు బావ
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె