Krishnaveni Oo Krishnaveni Song Lyrics in English – Orey Bujjiga Movie
Movie: Orey Bujjiga
Director: Vijay Kumar Konda
Music: Anup Rubens
Lyrics: Kasarla Shyam Kumar
Singer: Rahul Sipligunj
Cast: Raj Tarun, Malvika Nair, and Hebah Patel
Audio Lable: Mango Music
Allamelligadda Oo Avva Saatu Biddaa..
Nee Yenaka Nenu Paddaa.. Arrey Plan Borla Padda.. Nenem Baagu Padda..
Notlo Velu Pedithe Korakanonni.. Naa Notlo Mannu Kottake Krishnaveni..
Nuvvante Manasupadi Sachhetonni..
Nannu Sampi Bondha Pettake Krishnaveni…
Krishnaveni Oo Krishnaveni.. Neethoti Kashtame Krishnaveni… Kaani Nuvvante Ishtame Krishnaveni…
Krishna Krishna Krishna………..
Arrey Passenger-u Bandilona.. Pyaaru Ninnu Chesinne..
Messenger-u Whatsapp Lo.. Muchhatlenno Cheppinne…
November-u Manchu Lekka.. Navvuthunte Murisinne..
December-U Puvvulekka Dhillulona Dhaachinne…
Calender-A Simpesi.. Cylender Ayi Pelithive.. Oyyy…
Krishnaveni Oo Krishnaveni.. Neethoti Kashtame Krishnaveni…
Kaani Nuvvante Ishtame Krishnaveni…
Krishnaveni Oo Krishnaveni.. Neethoti Kashtame Krishnaveni…
Kaani Nuvvante Ishtame Krishnaveni…
Maa Oorla Andaritla Nene Pedda Thopune..
Bakranaithine, Mee Amma Geesthe Map-u Ne..
Nadimitla Maa Ayyaku Ruddinaaru Soap-u Ne..
Naakedi Samaju Kaaka.. Guddinaanu Half-u Ne…
Ninna Monna Nuvvu Nenu Kalisi Kalalu Kannaame…
Iyyaala Nuvvu Naaku Peeda Kalai Poyaave…
Okka Nimishamaina Ninnu Yidisi Undalenonni…
Pakkala O Paamu Lekka Busalu Kottuthunnave…
Krishnaveni Oo Krishnaveni.. Neethoti Kashtame Krishnaveni… Kaani, Nuvvante Ishtame Krishnaveni…
Matter-u Sinnadhi.. Meteremo Peddadhi.. Bujji Gaani Bathuku Soodu Bazaarlane Paddadi..
Nachhina Sinnadhi Naraalu Theestha Unnadhi.. Ijjathantha Sinigi Sinigi.. Shaate Ayuthunnadi…
Moodu Mullu Yesukoni, Ayithadhante Wife-u.. Naalugu Road-la Madhya Nilichi.. Nooruthaandi Nife-u…
Dhaanintla Peenugella.. Undho Ledho Repu..
Naa Dead Body Ni Naatho Moyisthundhira Life-u…
Krishnaveni Oo Krishnaveni.. Neethoti Kashtame Krishnaveni… Kaani, Nuvvante Ishtame Krishnaveni…
Neethoti Kashtame Krishnaveni… Kaani, Nuvvante Ishtame Krishnaveni…
Naaku Nuvvante Ishtame Krishnaveni…
Krishnaveni Oo Krishnaveni Song Lyrics in Telugu – Orey Bujjiga Movie, కృష్ణవేణి ఓ కృష్ణవేణి పాట తెలుగు లిరిక్స్
సినిమా: ఒరేయ్ బుజ్జిగా!
దర్శకుడు: విజయ్ కుమార్ కొండ
సంగీతం: అనుప్ రూబెన్స్
లిరిక్స్: కాసర్ల శ్యామ్ కుమార్
గానం: రాహుల్ సిప్లిగంజ్
తారాగణం: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
ఆడియో: మాంగో మ్యూజిక్
అల్లమెల్లిగడ్డ ఓ అవ్వసాటు బిడ్డ.. నీ యెనక నేను పడ్డా.. అరె! ప్లాను బోర్లా పడ్డ.. నేనేం బాగు పడ్డా…
నోట్లో వేలు పెడితే కొరకనోన్ని.. నా నోట్ల మన్ను కొట్టాకే కృష్ణవేణి.. నువ్వంటే మనసుపడి సచ్చేటోన్ని.. నన్ను సంపి బొంద పెట్టకే కృష్ణవేణి…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
కృష్ణ కృష్ణ కృష్ణ … కృష్ణ కృష్ణ కృష్ణ …
అరె! పాసెంజరు బండిలోన ప్యారు నిన్ను చేసిన్నే..
మెసెంజరు వాట్సాప్ లో ముచ్చట్లెన్నో చెప్పిన్నే…
నవంబరు మంచు లెక్క.. నవ్వుతుంటే మురిసిన్నే..
డిసెంబరు పువ్వులెక్క దిల్లులోన దాచిన్నే…
క్యాలెండరే సింపేసి, సిలెండర్ అయి పేలితివే.. ఓయ్..
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
మా ఊర్లో అందరిట్ల నేనే పెద్ద తోపునే..
బక్రానైతినే మీ అమ్మ గీస్తే మ్యాపునే…
నడిమిట్ల మా అయ్యకు రుద్దినారు సోపునే..
నాకేది సమజకాక గుద్దినాను హాఫునే…
నిన్న మొన్న నువ్వు నేను కలిసి కళలు కన్నామే..
ఇయ్యాల నువ్వు నాకు పీడకలై పోయావే…
ఒక్క నిమిషమైన నిన్ను ఇడిసి ఉండలేనోన్ని.. పక్కల ఓ పాము లెక్క బుసలు కొట్టుతున్నవే…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
మ్యాటరు సిన్నది, మీటరేమో పెద్దది.. బుజ్జిగాని బతుకు సూడు బజార్లనే పడ్డది..
Rahul Sipligunj Krishnaveni Song Lyrics
నచ్చిన సిన్నది నరాలు తీస్తాఉన్నది.. ఇజ్జతంతా సినిగి సినిగి సాటే అయుతున్నది..
మూడు ముళ్ళు ఏసుకొని అయితదంటే వైఫు.. నాలుగు రోడ్ల మధ్య నిలిచి నూరుతాంది నైఫు..
దానింట్ల పీనుగేళ్ల, ఉందొ లేదో రేపు..
నా డెడ్ బాడీని నాతో మోయిస్తుందిరా లైఫు..
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
నాకు నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
Rahul Sipligunj Krishnaveni Song Lyrical Video
Other Songs Lyrics of Ory Bujjiga Movie
Also Read: Ee Maya Peremito Song Lyrics