L Ante O Ante Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu sung by S P Balasubramanyam Garu & Chitra Garu, music composed by Ilaiyaraaja, Garu from the Telugu Cinema Rudranetra.
ఎల్ అంటే ఓ అంటే Song Credits
Movie | Rudranetra (16 June 1989) |
Director | Kovelamudi Raghavendra Rao |
Producer | B. H. Varahanarasimha Raju |
Singers | S P Balasubramanyam & Chitra |
Music | Illayaraja |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Chiranjeevi, Radha, Vijayashanti |
Music Label |
L Ante O Ante Song Lyrics In English
L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Aa Haa, L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Nuvvante Nenante O Jante
Nee Vente Nenuntaa Mojunte
Vaddanna Muddanta Valapunte
Sye Ante Sye Ante Sayyaate
L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Vaste Rammanta, Vayase Temmanta… Vaalu Poddula Poota
Nene Kannanta, Nuvve Choopanta… Pelanee Tholi Thootaa
Arre, Gutte Naadhanta, Gurilo Undhantaa… Aadanaa Cheli Vetaa
Guvve Nenanta, Gubule Naadhantaa… Gootike Rammantaa
Eejorulo…Oo Oo OoOo Oo
Eejorulo Chalaaki Andaalu Muddaadite Muchhata
Johaarani Pedaala Engillu Andhinchanaa Ichhataa
Kougilinthake… Kanne Thaapaalu Chellantaa
Gatti Taakidi… Edho Saagindhi Lemmantaa
Aamaate Nuvvante Neninte… Kottindhile Ganta
L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Soke Naadhanta, Sotthe Needhanta… Dhochuko Mari Vaataa
Puvve Nuvvantaa Thodime Nenantaa… Thoochanaa Cheli Kaataa
Ere Nenanta, Neere Nuvvanta… Ekamai Padhamantaa
Netho Nentunte, Mothe Mothantaa… Cheruko Podarintaa
Ee Oopulo… Oo Oo OoOo Oo Oo
Ee Oopulo Gulaabi Guppillu Vippeyyanaa Ichhataa
Arre Ee Kaipulo Varinchi Otthillu Pencheyyanaa Achhataa
Chukkalaadithe… Ukkaposedhe Premantaa
Guttu Chappudai… Gunde Laagindhi Rammantaa
Aa Maate Nuvvante Nevinte Kottindhile Ganta
L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Nuvvante Nenante O Jante
Nee Vente Nenuntaa Mojunte
L Ante O Ante V Ante E Ante
Love Love Love Le
K Ante I Ante S Ante S Ante
Kiss Kiss Kiss Le
Yes Yes Yes Le
L Ante O Ante Song Lyrics In Telugu
ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్వులే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
ఆ హా, ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్వులే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
వద్దన్నా ముద్దంటా వలపుంటే
సై అంటే సై అంటే సయ్యాటే
ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్వులే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
వస్తే రమ్మంటా, వయసే తెమ్మంటా… వాలు పొద్దుల పూట
నేనే కన్నంటా, నువ్వే చూపంటా… పేలనీ తొలి తూటా
అరె గుట్టే నాదంటా, గురిలో ఉందటా… ఆడనా చెలి వేట
గువ్వే నేనంట, గుబులే నాదంటా… గూటికే రమ్మంటా
ఈ జోరులో… ఓ ఓ ఓఓ ఓ
ఈ జోరులో చలాకి అందాలు ముద్దడితే ముచ్చట
జోహారని పెదాల ఎంగిల్లు… అందించనా ఇచ్చటా
కౌగలింతకే… కన్నె తాపాలూ చెల్లంటా
గట్టి తాకిడి… ఏదో సాగింది లెమ్మంటా
ఆమాటే నువ్వంటె నేనింటే… కొట్టిందిలే గంట
ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్వులే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
సోకే నాదంటా, సొత్తే నీదంట… దోచుకో మరి వాటా
పువ్వే నువ్వంటా, తొడిమే నేనంటా… తూచనా చెలి కాటా
ఏరే నేనంటా, నీరే నీవ్వంటా… ఏకమై పదమంటా
నీతో నేనుంటే, మోతే మోతంటా… చేరుకో పొదరింటా
ఈ ఊపులో, ఓ ఓ ఓఓ ఓ ఓ…
ఈ ఊపులో గులాబి గుప్పిళ్ళు… విప్పెయ్యనా ఇచ్చటా
అరె ఈ కైపులో వరించి ఒత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా
చుక్కలాడితే… ఉక్క పోసేదే ప్రేమంటా
గుట్టు చప్పుడై… గుండె లాగింది రమ్మంటా
ఆమాటే నువ్వంటే నేవింటే కొట్టిందిలే గంట
ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్వులే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే
లవ్వు లవ్వు లవ్ లే
కె అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే
కిస్సు కిస్సు కిస్సులే
ఎస్సు ఎస్సు ఎస్సు లే