Home » Lyrics - Telugu » Lady Kalla Pilla Song Lyrics – Lopaliki Ra Chepta Movie

Lady Kalla Pilla Song Lyrics – Lopaliki Ra Chepta Movie

by Devender

Lady Kalla Pilla Song Lyrics penned by AlaRaju, music composed by DavZanD, and sung by Kapil Kapilan from Telugu cinema ‘Lopaliki Ra Chepta‘.

Lady Kalla Pilla Song Credits

MovieLopaliki Ra Chepta
DirectorKonda Venkata Rajendra
ProducersLakshmi Ganesh Chedella, Konda Venkata Rajendra
SingerKapil Kapilan
MusicianDavZanD
LyricistAla Raju
Star CastKonda Venkata Rajendra, Manisha Jasshnani, Anala Susmitha
Music Label & SourceSaregama Telugu

Lady Kalla Pilla Song Lyrics

ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే
నా హార్టు బీటు రైజు రైజు అయ్యే…

ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే
నా హార్టు బీటు రైజు రైజు అయ్యే
ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే
నా పల్సురేటు లెక్క మించిపోయే…

అందాలే చూపొద్దే
ప్రాణాలే తీయొద్ధే
లేడీ కళ్ళ పిల్ల పిల్ల, పిల్లా

లేడీ కళ్ళ పిల్ల
ఓ లేడీ కళ్ళ పిల్ల

ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే
నా హార్టు బీటు రైజు రైజు అయ్యే
ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే
నా పల్సురేటు లెక్క మించి…

ఓ నా సిండ్రెల్లా ఉన్నావే ఆపిల్ లా
ఊరించకే నాటి నాటి హాటీ టెకీలా (tequila)

ఏ, విస్కీ బాటిల్ లా
ముద్దొస్తున్నావిల్లా
మత్తే ఎక్కించేస్తున్నావే
పిల్లా వెనిలా…

మూన్ లైట్ కన్నా అందం నువ్వే
సన్ సెట్ కన్నా సొగసే నువ్వే
మాగ్నెట్ లాగా లాగేస్తావే
మిడ్ నైట్లో.. ఊ, మిడ్ నైట్ లో

ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే, చూస్తే
నా హార్టు బీటు రైజు రైజు అయ్యే, ఓ అయ్యే
ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే, చూస్తే
నా పల్సురేటు లెక్క మించిపోయే…

అందాలే చూపొద్దే
ప్రాణాలే తీయొద్ధే
లేడీ కళ్ళ పిల్ల పిల్ల, పిల్లా

Watch లేడీ కళ్ళ పిల్ల Lyrical Video Song

You may also like

Leave a Comment