Lede Lede Premasale Song Lyrics ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించడంతో పాటు స్వయంగా పాడిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు ఇచ్చారు. గెటప్ శీను నటించిన రాజు యాదవ్ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lede Lede Premasale Song Lyrics in English

Ledhe Ledhe Ledhe Premasale
LokamLone Preme Ledhasale

Ledhe Ledhe Ledhe Premasale
LokamLone Preme Ledhasale.

Lede Lede Premasale Song Lyrics in Telugu

లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం–లోనే ప్రేమే లేదసలే…

లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం–లోనే ప్రేమే లేదసలే
మోహాన్నే ప్రేమంటు పిలిచారే
కామాన్నే ప్రేమంటు తలచారే
లాభాన్నే ప్రేమంటు కొలిచారే
స్వచ్ఛంగా ప్రేమంటూ…

లేదే లేదే లేదే ప్రేమసలే
ఈ లోకం లోనే ప్రేమే లేదసలే

పంచిన రక్తానికి విలువే ఎంతంటా
పట్టిన చనుబాలకి వేల ఎంతంటా
చేసిన త్యాగాలకి రుసుమే ఎంతంటా
కార్చిన కన్నీటికి ఖర్చెంతంటా

ఏ సొమ్ముకాశపడక,
ఏ స్వార్దమంటు లేక
నిను కనిపెంచిన
కన్నోళ్ళది కాదా ప్రేమ

Watch లేదే లేదే ప్రేమసలే Video

Lede Lede Premasale Song Credits

MovieRaju Yadav (17 May 2024)
DirectorKrishnamachary K
ProducersRajesh Kallepalli, Prashanth Reddy
SingerChandra Bose
MusicHarshavardhan Rameshwar
LyricsChandra Bose
Star CastGetup Srinu, Ankita Kharat
Music Label & Source