Lingo Lingo Song Lyrics penned by Vishnu Yerravula Garu, music composed by Raprock Shakeel Garu, and sung by Moushmi Neha Garu from Telugu cinema ‘Darja‘.
లింగో లింగో Song Credits
Movie | Darja |
Director | Saleem Malik |
Producer | Siva Sankar Paidipati |
Singer | Moushmi Neha |
Music | Raprock Shakeel |
Lyrics | Vishnu Yerravula |
Star Cast | Anasuya Bharadwaj, Sunil Varma |
Music Label, Copyright & Source |
Lingo Lingo Song Lyrics in English
Bhimavaram Sinnadaanni Ramalingo
Mudhinepalli CenterKochhaa Ramalingo
Erra Basse Ekki Vachhaa Raamalingo
Daari Tennu Telwakapoye Raamalingo
Lingo Lingo Lingo Lingo
Lingo Lingo Song Lyrics in Telugu
భీమవరం సిన్నదాన్ని రామలింగో
ముదినేపల్లి సెంటరుకొచ్చా రామలింగో
ఎర్ర బస్సే ఎక్కి వచ్చా రామలింగో
దారీ తెన్నూ తెల్వకపోయే రామలింగో
లింగో లింగో లింగో లింగో
అరె జంతర మంతర జాదు చేసే
అందం నాదిర… ఓ లింగో
లింగో లింగో లింగో లింగో
హే, సన్నీ కూడా సైడైపోయే
సోకే నాదిరా ఓ లింగో
లింగో లింగో… లింగో లింగో
ఏ, బుగ్గల్లో సిగ్గులు నడుములో హంగులు
పట్టుకు వచ్చా ఓ లింగో
కళ్ళకు కాటుకు జల్లో మల్లెలు
పెట్టుకు వచ్చా ఓ లింగో
లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో
లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో
ఊరంతా విజిలేసుకొచ్చెర లింగో
డీజే కొట్టరబయ్… ఆడేద్దాం డింగు డాంగ్
నడుమొంపు మడతల్లో ఉన్నది బింగో
టేస్టు చూసావా మరచిపోవు ఐటెంసాంగ్
చందమామ నేలకు జారి
వచ్చేసిందిరా ఓ లింగో
గూటి బిళ్ళ ఆటేదైనా
జటకు మటకు జాతర లింగో
లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో
హే, లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో
నా పెదవి అంచుల్లో ఉన్నది బంగు
తాగి చూస్తావా నీ ఖేలు ఖతమే లింగో
నా చీరకొంగును నువ్ పట్టరా లింగో
జతై కట్టావా నీ కథ క్లైమాక్సుకే లింగో
పట్టూ పంచ అత్తరు సెంటు
కొట్టుకు రారా ఓ లింగో
రావణలంక రాతే మార్చే
రాముడి రాకకు వేచా లింగో
లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో
లింగ లింగ లింగో… నా బాడీలో ఉన్నదీ స్వింగో
లింగ లింగ లింగో… నా సేతికి ఎట్టేయ్ రింగో