Ayyappa Sharanu Gosha Telugu Lyrics – అయ్యప్ప శరణు ఘోష
Ayyappa Sharanu Gosha Telugu Lyrics – శ్రీ అయ్యప్ప శరణు ఘోష. Ayyappa Sharanu Gosha Telugu Lyrics ఓం శ్రీ స్వామినే… శరణమయ్యప్ప ఓం హరి హర సుతనే… శరణమయ్యప్ప ఓం ఆపద్భాందవనే… శరణమయ్యప్ప ఓం అనాధరక్షకనే… శరణమయ్యప్ప ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే… శరణమయ్యప్ప ఓం అన్నదాన ప్రభువే… శరణమయ్యప్ప ఓం అయ్యప్పనే… శరణమయ్యప్ప ఓం అరియాంగావు అయ్యావే… శరణమయ్యప్ప ఓం ఆర్చన్ కోవిల్ అరనే… శరణమయ్యప్ప ఓం కుళత్తపులై బాలకనే… శరణమయ్యప్ప […]
