Madam Sir Madam Song Lyrics in Telugu & English – Maruthinagar Subramanyam

Madam Sir Madam Song Lyrics
Pic Credit: Lidhaa Music (YouTube)

Madam Sir Madam Song Lyrics penned by Bhaskara Bhatla, music composed by Kalyan Nayak, and sung by Sid Sriram from Telugu album ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం‘.

Madam Sir Madam Song Credits

Director Ramakhanth Reddy
Singer Sid Sriram
Music Kalyan Nayak
Lyrics Bhaskara Bhatla
Star Cast Ankith Koyya, Ramya Pasupuleti
Music Label & Source

Madam Sir Madam Song Lyrics in English

Hey, Tholi Tholisaari Tholisaari
Gunde Ganthulesthunnadhe
Enti Allari Ante Vinakundhe
Endukano Nuv Nachhesi
Venta Ventapaduthunnadhe
Nannu Thodu Rammani Pilichindhe

Ninnu Choodagaane Ontilona Ukkapotha
Nuvvu Navvagaane Sambaraalu Endhuchetha
Okkamaata Cheppu Intimundhe Vaalipothaa
Edho Maaya Chesaav Kadhaa

Ninnu Idisipetti Nenu Yaadikellipotha
NaxaliteU Laaga Nenu Neeku Longipotha
Ilaaga Ilaaga, Ilaaga Ilaaga
Eppudu Ledhe

Thanandhamenthati Goppadhi Ante
Thaletthi Choodaka Thappadhu Anthe
Thalonchi Mokkina Thappe Kaadhe
Madam Sir Madam Anthe…

Prapancha Vinthalu Ennani Ante
Nenoppukone Edani Ante
Aa Navvu Kalipithe Enimidi Anthe
Madam Sir Madam Anthe…

Watch మేడం సారు మేడమంతే Lyrical Video Song

Madam Sir Madam Song Lyrics in Telugu

హే, తొలి తొలిసారి తొలిసారి
గుండె గంతులేస్తున్నదే
ఏంటీ అల్లరి అంటే వినకుందే
ఎందుకనో నువ్ నచ్చేసి
వెంట వెంటపడుతున్నదే
నన్ను తోడు రమ్మని పిలిచిందే

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత
ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోత
ఏదో మాయ చేసావ్ కధే

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా
నక్సలైటులాగ నేను నీకు లొంగిపోత
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
ఎప్పుడు లేదే…

తనందమెంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కిన తప్పే కాదే.
మేడం సారు మేడమంతే…

ప్రపంచవింతలు ఎన్నని అంటే
నేనొప్పుకోనే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడం సారు మేడమంతే…

ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
మనసే అడుగుతోంది
దాని బాధ కొంచం చూడవే
ఇకపైనుంచి నిద్దర రానే రాదులే
కంటిపాపతోని తప్పవేమో యుద్ధాలే

ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు
పడేసావే కొమాలాంటి చితిలో, ఓ ఓ
వచ్చాయేమో వచ్చాయేమో
పాదాలకు చక్రాలు
ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ ఓ

కుర్ర ఈడునేమో కోసినావు ఊచకోత
బంధిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా
కల్లోలాన్ని తెచ్చావ్ కదే

చెయ్యి పట్టుకుంటే ఎంతలాగ పొంగిపోతా
మాట ఇచ్చుకుంటె సచ్చెదాక ఉండిపోతా
ఎలాగ ఎలాగ ఎలాగ ఎలాగ నమ్మకపోతే

తనందమెంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కిన తప్పే కాదే.
మేడం సారు మేడమంతే…

ప్రపంచవింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడం సారు మేడమంతే…

మ గ రి సా తా రా రా రా…..
మేడం సారు మేడమంతే…