FROM THE 10TO5 LYRICS ARCHIVE

విడాకులు తీసుకున్న మంచు మనోజ్ – తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటన

Published: October 17, 2019

Category: తాజా వార్తలు, సినిమా

మంచు మనోజ్ విడాకులు

Song Lyrics

నటుడు మంచు మనోజ్ కుమార్ భార్య ప్రణతీ రెడ్డి తో వివాహ బంధానికి తెర పడింది. ప్రణతీతో విడాకులు తీసుకుంటున్నట్టు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

“నా వ్యక్తిగత జీవితంలో మరియు కెరీర్‌లో కొన్ని వ్యక్తిగత పరిణామాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను. నేను విడాకులు
తీసుకున్నాను, మా బంధం ఇంతటితో ముగిసిపోయిందని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. చాలా సందర్బాలలో మా
మధ్య మనస్పర్ధలు వచ్చాయి కావున మేము విడిపోవాలని అనుకుంటున్నాము. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. మా నిర్ణయానికి మీరందరూ సహకరిస్తారని మరియు మా గోప్యతను గౌరవిస్తారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. అని తన పోస్టులో తెలిపాడు మనోజ్.”

వ్యక్తిగత కారణాలవల్ల గత కొంత కాలంగా సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాను. ఇక నుండి సినిమాల్లో నటిస్తాను అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.