Manjula Manjula Song Lyrics from Vey Dharuvey Telugu Movie

Manjula Manjula Song Lyrics

Manjula Manjula Song Lyrics from వెయ్ దరువెయ్.

Manjula Manjula Song Credits

Vey Dharuvey Movie 
Director Naveen Reddy
Producer Devaraj Pothuru
Singer Geetha Madhuri
Music Bheems Ceciroleo
Lyrics Kasarla Shyam
Star Cast Sai Raam Shankar, Yasha Shivakumar, Hebah Patel,
Music Label & Copyrights

Manjula Manjula Song Lyrics in English

My Name is Manjula
Ollu Untaadhe Letha Munjala
My Name is Manjula
Kottukuntaare Kodipunjulaa

My Name is Manjula
Ollu Untaadhe Letha Munjala
My Name is Manjula
Kottukuntaare Kodipunjulaa

Watch మంజుల మంజులా Video Song

Manjula Manjula Song Lyrics in Telugu

మంజుల మంజులా
రావే మంజుల మంజుల
యే, సూపుల్లో ఉన్నయంటా
సూదులో సూదులో
లిప్పులేమో మెత్తగున్న
దూదులో దూదులో
సన్నని నడుము మల్లె
పాదులో పాదులో
నేనొత్తె రచ్చ రచ్చ వీధిలో

హ, నా సోకు అంగూర గుత్తులో గుత్తులో
కాటుకెట్టుకున్న కళ్ళు కత్తులో కత్తులో
మీ కొంపముంచేటి ఎత్తులో ఎత్తులో
తాకకుండా ఊగుతారు మత్తులో

నేను ఇచ్చెత్తే గాల్లోన స్వీటు కిస్సులు
రయ్యంటూ వచ్చేత్తయ్ అంబులెన్సులు
నేను తిప్పేసి స్టెప్పేస్తే పిల్లి నడకలు
ఆసుపత్రుల్లో సాలవంట ఉంటే వెయ్యి పడకలు

మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా
మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా

(ఏ మంజులా, మంజు మంజు మంజు)
పొట్టి పొట్టి బట్టలేసి జాగింగేమో చేస్త ఉంటే
లైటింగ్ కొడ్తరే షూటింగ్ లాగ సూత్తరే
బిర్రు బిర్రు బికినీలా స్విమ్మింగ్ పూల్ల ఈదుతుంటే
పిల్లలైతరే సేప పిల్లలైతరే
మిడ్డీలోన రోడ్డుమీద మూను వాకు సేత్త ఉంటె
గుద్దుకుంటరె ఆక్సిడెంట్ చేత్తరే
పంజాబీ డ్రెస్సు తొడిగి పార్కులోకి నేను పోతే
మొత్తుకుంటరే పక్క అడుగుతుంటరే
నైటి ఏత్తవా నైటుకొత్తము
లైటు బందు చేసి నీతో ఫైట్ జేత్తమంటరే

మై నేమ్ ఈజ్, ఏయ్ మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా
మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా

నేనో శెక్కర డబ్బా అంటూ
చీమల్లాగా లైను కట్టి
ముట్టుకుంటరే నన్ను కుట్టుతుంటరే
ఆడ ఈడ లేదు జాగ గల్ఫు సెంటు బుడ్డీలాగ
జల్లుకుంటరే నన్ను అల్లుకుంటరే
కిల్ల కిల్ల నవ్వుతుంటే మల్లెపూలు పడ్డయంటూ
ఏరుకుంటరే ఏరి జారుకుంటరే
ఘల్లు ఘల్లు ఎగురుతుంటే కాళ్ళ కింద చేతులెట్టి
మోస్తనంటరే నన్ను గాస్త నంటరే
ఎన్ని ముద్దులు ఎన్ని హగ్గులు
భగ్గుమంటూ సిగ్గు కాస్త సిలుకలెక్క ఎగిరెనే

మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా
మై నేమ్ ఈజ్ మంజుల
ఒళ్ళు ఉంటాదే లేత ముంజలా
మై నేమ్ ఈజ్ మంజుల
కొట్టుకుంటారే కోడిపుంజులా