Master Raid Lyrics In Telugu & English – Telugu ‘Master’ Cinema Song

0
Master Raid Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Master Raid Lyrics penned by Sri Sai Kiran & Mali, music composed by Anirudh Ravichander and sung by Arivu from the Telugu movie “Master“.

Master Raid Lyrics (Telugu) Credits

Movie Master (13 January 2021)
Director Lokesh Kanagaraj
Producer Xavier Britto
Rap Arivu
Backing Vocals Shashank Vijay, Sajith Satya, Sri Krishna, Saketh & Arun Koundiya
Music Anirudh Ravichander
Lyrics Sri Sai Kiran & Mali
Star Cast Vijay, Vijay Sethupathi, Malavika Mohanan
Music Label

Master Raid Lyrics In English

A Aa E Ee Raa… Apnaa Time Raa
Nippu Navvutho… Ride-U Start-U Raa
A Aa E Ee Raa… Apnaa Time Raa
Ride-U Start-U Raa…

World Standard Ee Local Master
Line Dhaati Muttukunte… Okkatichhi Pamputhaadu
Chattamunnachotu Idhi… Life-U Maarche Home-U
Lonakochhi Thappu Chesthe… Master Ride Come

Master Ride-U, Master Ride-U… Master Ride-U
Master, Manchi Daari Korukunte Chooputhaadu
Vachhi Master Wanted Gaa… Wrong-U Cheiku Oppukodu
Idhi Master Ride-U, Master Ride-U… Master Ride-U
Master Ride-U, Master Ride-U… Master Ride-U

Vaadni Muttukoku… Manduthunna Hot-U Rod-U
Thappu Cheyyamaaku… Veedu Chaala Chedda Vaadu
Idhi Master Ride-U, Master Ride-U… Master Ride-U
Era Mirapakaayaro… Katthilaanti Maataro
Temperaithe Danger-O… Master Evaru..? Thalapathy

Rough Diamond… Lukku Violent-U
Evaradhee… Walking Like A Thoofan-U
Nuvvu Gate-Lu Mooyi

They Call Me Master… Decisions Are Fater
Kalisikattugaa Okkatavvaraa… Pada Pada Gelupukeppudoo
Otamannadhe Vanakadhaa…
Thagadhu Manaku Bhayam… Edhurupadina Kshanam
Manaku Unna Balam… Master Ride, Come

Chakkaga Masulukuntoo… Maata Vinu Konchem
Thikkagaani Thannukosthe… Virigipoddhi Bettham,
Ayyo, No No Edhava Pani…
Warning Smile-U… Adhi Better
Surrender Avvu Poraa Chuchulu Kotti
Eraa Entaa Shabdham Ayyaa
Mukku Nundi Raktham Dhebba Gattigaane Ichhuntaadu
Velli Choosko Addham…

Guruvu Gaari Maata Vinte… Manchi Life-U Settu
Useless-U Panulu Chesthe… Unna Pallu Fattu

Muttoddhu, Muttoddhu… Thegabadi Haddhedhi Pettoddhu
Kalabadi Kaadhantoo Vellaavo… Badhulika Pakkaagaa Isthaade
Nanu Vinananakuraa Godavalu Padakuraa
Thagadhani Mari Mari Chedunika Vethukuthu
Padhuguri Brathukuna… Velugunu Cheripithe Vadhalanu
Maathoti Undeti Vaallu… Sathyaanne Chepthoo Untaaru
Ikyamgaa Jeevisthuntaaru… Bedhaalem Levantuntaaru
Deshaanni Premisthuntaaru…
Idhivarakatilaa, Chummaa… Mari Kudharadhugaa Gummaa
Idhivarakatilaa, Chummaa… Mari Kudharadhugaa Gummaa

Anna Yadugu Vinabadi… Chuttoo Choodu Alajadi
Lekkaleni Power Adhi… Master Evaru..? Thalapathy
Rough Diamond-U… Lukku Violent-U
Jarugu… Idhi Beast-U Mode-U

Rock Star With The Rap Star… For The Master
Master Ride-U, Master Ride-U… Master Ride-U
Master, Manchi Daari Korukunte Chooputhaadu
Vachhi Master Wanted Gaa… Wrong-U Cheiku Oppukodu
Idhi Master Ride-U, Master Ride-U… Master Ride-U
Master Ride-U, Master Ride-U… Master Ride-U

Vaadni Muttukoku… Manduthunna Hot-U Rod-U
Thappu Cheyyamaaku… Veedu Chaala Chedda Vaadu
Idhi Master Ride-U, Master Ride-U… Master Ride-U

A Aa E Ee Raa… Apnaa Time Raa
Nippu Navvutho… Ride-U Start-U Raa

Watch మాస్టర్ రైడు Lyrical Video


Master Raid Lyrics In Telugu

అఆ ఇఈ రా… అప్నా టైం రా
నిప్పు నవ్వుతో… రైడు స్టార్టు రా
అఆ ఇఈ రా… అప్నా టైం రా, రైడు స్టార్టు రా

వరల్డ్ స్టాండర్డు… ఈ లోకల్ మాస్టరు
లైన్ దాటి ముట్టుకుంటే… ఒక్కటిచ్చి పంపుతాడు
చట్టమున్నచోటు ఇది… లైఫు మార్చే హోము
లోనకొచ్చి తప్పు చేస్తే… మాస్టర్ రైడు కమ్

మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు
మాస్టర్, మంచి దారి కోరుకుంటే చూపుతాడు
వచ్చి వాంటెడుగా… రాంగు చెయ్ కు ఒప్పుకోడు
ఇది మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు
మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు… మండుతున్న హాటు రాడు
తప్పు చెయ్యమాకు… వీడు చాలా చెడ్డ వాడు
ఇది మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు
ఎర్ర మిరపకాయరో… కత్తిలాంటి మాటరో
టెంపరైతే డేంజరో… మాస్టర్ ఎవరూ..? థలపతి

రఫ్ డైమండు… లుక్కు వైలెంటు
ఎవరదీ… వాకింగ్ లైక్ ఏ తుఫాను
నువ్వు గేట్లు మూయి

దే కాల్ మీ మాస్టర్… డెసిషన్స్ ఆర్ ఫాస్టర్
కలిసికట్టుగా ఒక్కటవ్వరా… పదపద గెలుపుకెప్పుడూ
ఓటమన్నదే వణకదా…
తగదు మనకు భయం… ఎదురుపడిన క్షణం
మనకు ఉన్న బలం… మాస్టర్ రైడు, కమ్

చక్కగ మసులుకుంటూ… మాటవిను కొంచెం
తిక్క గాని తన్నుకొస్తే… విరిగిపోద్ది బెత్తం, అయ్యో
నో నో ఎదవ పని… వార్నింగ్ స్మైలు
అది బెటర్ సరెండర్ అవ్వు పోరా
చుచులు కొట్టి…
ఏరా ఏంటా శబ్దం అయ్యో
ముక్కు నుండి రక్తం… దెబ్బ గట్టిగానే ఇచ్చింటాడు
వెళ్లి చూస్కో అద్దం…

గురువుగారి మాట వింటే… మంచి లైఫు సెట్టు
యూజ్ లెస్సు పనులు చేస్తే… ఉన్న పళ్ళు ఫట్టు

ముట్టొద్దు, ముట్టొద్దు… తెగబడి హద్దేది పెట్టొద్దు
కలబడి కాదంటూ వెళ్ళావో… బదులిక పక్కాగా ఇస్తాడే
నను వినననకురా గొడవలు పడకురా…
తగదని మరి మరి చెడునిక వెతుకుతు
పదుగురి బ్రతుకున… వెలుగును చెరిపితే వదలను
మాతోటే ఉండేటి వాళ్ళు… సత్యాన్నే చెప్తూ ఉంటారు
ఐక్యంగా జీవిస్తుంటారు… బేధాలేం లేవంటుంటారు
దేశాన్ని ప్రేమిస్తుంటారు…
ఇదివరకటిలా, చుమ్మా మరి కుదరదురా గుమ్మా
ఇదివరకటిలా, చుమ్మా… మరి కుదరదురా గుమ్మా

అన్న యదుగు వినబడి… చుట్టూ చూడు అలజడి
లెక్క లేని పవర్ అది… మాస్టర్ ఎవరూ..? థలపతి
రఫ్ డైమండు… లుక్కు వైలెంటు
జరుగు… ఇది బీస్టు మోడు

రాక్ స్టార్ విత్ ద రాప్ స్టార్… ఫర్ ద మాస్టర్
మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు
మాస్టర్, మంచి దారి కోరుకుంటే చూపుతాడు
వచ్చి వాంటెడుగా… రాంగు చెయ్ కు ఒప్పుకోడు
ఇది మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు
మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు… మండుతున్న హాటు రాడు
తప్పు చెయ్యమాకు… వీడు చాలా చెడ్డ వాడు
ఇది మాస్టర్ రైడు, మాస్టర్ రైడు… మాస్టర్ రైడు

అఆ ఇఈ రా… అప్నా టైం రా
నిప్పు నవ్వుతో… రైడు స్టార్టు రా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here