Mind Block Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Blaaze & Ranina Reddy from Telugu cinema ‘Sarileru Neekevvaru‘.
Mind Block Song Credits
Sarileru Neekevvaru Movie Released Date – 10 January 2020 | |
Director | Anil Ravipudi |
Producer | Ramabrahmam Sunkara |
Singers | Blaaze, Ranina Reddy, Mahesh Babu |
Music | Devi Sri Prasad |
Lyrics | Shree Mani |
Star Cast | MaheshBabu, Rashmika Mandanna |
Music Label |
Mind Block Song Lyrics in English
Eppudu Pantese Vaadu
Ippudu Lungi Kattaadu
Eppudu Shirtese Vaadu
Ippudu Jubbaa Thodigaadu
Chethikemo Mallepoolu
Kantikemo Kallajodu
Chuttesi Pattesi Vachheshaadu
For The First Time
He is into Mass Crime
Babu Nuv Seppu
Enti..? Aanni Kottamani Dappu
Oo, Nuv Kottaraa.
Moon Walk-U… Moon Walk-U
Pillaa Nee Nadaka Choosthe Moon Walk-U
Earthquake-U… Earthquake-U
Pillaa Nuv Thaakuthunte Earthquake-U
Nee Lip Lona Undi Cupcake, Cake-U
Maatalona Undi Milkshake, Shake-U
Sokulona Undi Kottha Stock, Stock-U
Amma Amma Abba Abbaa
Nuvvu Hotu Hotugaa Unna Poothareku, Reku
Muttukunte Jaare Thamaraaku, Aaku
Manasunerra Chese Thamalapaaku, Aaku
Amma Amma Abba Abbaa
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Mass Lukku Mind Block
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Steppesthe Mind Block ||2||
Babu Nuv Soopiyy… Enti
Aanni Oodhamani PiPi
Oo, Nuv Oodharaa
Nuv Undaraa
Nuvvu Cheerakattukunte
Jaaruthundhe Gunde
Orakanta Choope
Bhaggumantu Mande
Attaa Nuv Antunte
Naakettaago Ithaandhe
Nuv Kaatukettukunte Cheekatavuthundhe
Bottupettukunte Thellavaaruthundhe
Attaa Nuv Choosthunte
Naa Ollantha Giligintha Pudathaandhe
Nee Kallalona Undi Kallu Muntha, Muntha
Nee Ompulona Undi Paalapuntha, Puntha
Nee Sompulona Undi Lokamantha, Antha
Amma Amma Abba Abbaa
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Mass Lukku Mind Block
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Steppesthe Mind Block ||2||
Babu Thu Bole Kyaare
Aanni Danchamani Dholu
Oo, Nuv Danchehe..!
Babu Itu Soodu, Enti?
Aanni Penchamani Speedu
Oo, Nuv Pencharaa
Nee Muddu Muttakunda Mudda Ekkadanta
Huggu Antakundaa Niddattadantaa
Ittaa Nuv Ooristhe… Nuv Korindi Teerustha
Nee Touch Lo Current Nannu Guchhenanta
Mallepoola Scent Ye Matthu Repenanta
Ayithe Ninnu Touch Chesthaa
Ninnu Edhedho Maikamlo Munchesthaa
Nee Buggalona Undi Paalakova, Kova
Nee Siggulona Undi Aggi Lawa, Lawa
Nee Nadumulona Uundi Poola Naava, Naava
Amma Amma Abba Abbaa
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Mass Lukku Mind Block
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Steppesthe Mind Block ||2||
Mind Block Mind Block
Watch మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు Song
Mind Block Song Lyrics in Telugu
ఎప్పుడూ ప్యాంటేసే వాడు
ఇప్పుడు లుంగి కట్టాడు
ఎప్పుడూ షర్టేసే వాడు
ఇప్పుడూ జుబ్బా తొడిగాడు
చేతికేమో మల్లెపూలు
కంటికేమో కళ్ళజోడు
చుట్టేసి పట్టేసి వచ్చేశాడు
ఫర్ ది ఫస్ట్ టైం
హీ ఈస్ ఇంటూ మాస్ క్రైం
బాబు నువ్ సెప్పు
ఏంటి..! ఆడ్ని కొట్టమని డప్పు
ఊ… నువ్ కొట్టరా…!
మూన్ వాకు, మూన్ వాకు
పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు
అర్త్ క్వేకు, అర్త్ క్వేకు
పిల్లా నువ్ తాకుతుంటే అర్త్ క్వేకు
నీ లిప్ లోన ఉంది కప్పు కేకు, కేకు
మాటలోన ఉంది మిల్క్ షేకు, షేకు
సోకు లోన ఉంది కొత్త స్టాకు, స్టాకు
అమ్మా అమ్మా అబ్బ అబ్బా
నువ్వు హాటు హాటుగా ఉన్న పూత రేకు, రేకు
ముట్టుకుంటే జారే తామరాకు, ఆకు
మనసునెర్ర చేసే తమలపాకు, పాకు
అమ్మా అమ్మా అబ్బ అబ్బా
హే మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆడ్ని ఊదమని పీపీ
ఊ నువ్ ఊదరా
నువ్ ఉండరా…!
నువ్వు చీరకట్టుకుంటే… జారుతుందే గుండే
ఓరకంట చూపే… భగ్గుమంటూ మండే
అట్టా నువ్ అంటుంటే.. నాకెట్టాగో ఐతాందే
నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే
అట్టా నువ్ చూస్తుంటే
నా ఒళ్లంతా గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది కళ్లు ముంత, ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంతా, పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా, అంతా
అమ్మా అమ్మా అబ్బ అబ్బా
హే మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ..! తూ బోలే… క్యారే
ఆన్ని దంచమని ఢోలు
ఊ.. నువ్ దంచెహే..!
బాబూ… ఇటు సూడు, ఏంటి
ఆన్నీ పెంచమని స్పీడు
ఊ.. నువ్ పెంచరా
నీ ముద్దు ముట్టకుండ ముద్ద ఎక్కదంట
హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది తీరుస్తా
నీ టచ్‌లో కరెంటే… నన్ను గుచ్చెనంట
మల్లెపూల సెంటే… మత్తు రేపేనంట
అయితే నిన్ను టచ్ చేస్తా
నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా
నీ బుగ్గలోన ఉంది పాలకోవా, కోవా
నీ సిగ్గులోన ఉంది అగ్గి లావా, లావా
నీ నడుములోన ఉంది పూల నావా, నావా
అమ్మా అమ్మా అబ్బ అబ్బా
హే మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు… మైండ్ బ్లాకు