మిట్టపల్లి అమ్మ పాట, హృదయాన్ని తాకేలా లిరిక్స్

మిట్టపల్లి అమ్మ పాట, హృదయాన్ని తాకేలా లిరిక్స్

రచయిత మిట్టపల్లి సురేందర్ హృదయానికి హత్తుకునే పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. అతని కలం నుండి జాలువారిన అమ్మ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అమ్మలాగే అమృతంలా ఉంది. అదే విధంగా జాహ్నవి స్వరంలో ఈ పాట ప్రతి ఒక్కరికి అమ్మను గుర్తు చేస్తుంది. సిస్కో డిస్కో సంగీతం కూడా పాటకు...