Modhalettu Song Lyrics penned by Krishna Kanth, music composed by Anirudh Ravichander and sung by Saketh Komanduri from the Telugu film ‘Master‘.
Modhalettu Song Credits
Movie | Master (13 January 2021) |
Director | Lokesh Kanagaraj |
Producer | Xavier Britto |
Singer | Saketh Komanduri |
Music | Anirudh Ravichander |
Lyrics | Krishna Kanth |
Star Cast | Vijay, Vijay Sethupathi, Malavika Mohanan |
Music Label |
Modhalettu Song Lyrics In English
Modhalettu Parampara Thodagotti Thellaaparaa
Maamaa Padapada Velugu Vachhindhiraa
Thuppantha Regaali Dappukodithe Dhunike
Vanakaali Naramulannee Kottu Kodithe, Kotraa
Thellavaare Varakuraa… Allaadinchu Jaraajaraa
Mugiseti Varaakuraa… Aataku Arraakoraa
Yamuniki Saavichhe Demudochhe, Hey Thammi
Yaado Unna Saami Mundhukochhe
Ooru Virigi Sandhu Gondhu Yaada Vethakanee
Edhuru Thirige Satthaa Assalu Ledhu Evadikee, Bhavani
Pidikili Visire… Arre Thabala Virigipoyettu
Adhi Mari Evaro Veli Shabdhamthone Cheppochhu
Bhavani, Pidikili Visire… Arre Thabala Virigipoyettu
Adhi Mari Evare Veli Shabdhamthone Cheppochhu
Rommu Vidichi Pattikalapa Kadhili Vachhaaduraa
Ninnu Longadeesi Tholu Valichevaadu Vachhaaduraa, Master
Modhalettu Parampara Thodagotti Thellaaparaa
Maamaa Padapada Velugu Vachhindhiraa
Thuppantha Regaali Dappukodithe Dhunike
Vanakaali Naramulannee Kottu Kodithe, Kotraa
Thellavaare Varakuraa… Allaadinchu Jaraajaraa
Mugiseti Varaakuraa… Aataku Arraakoraa
Yamuniki Saavichhe Demudochhe, Hey Thammi
Yaado Unna Saami Mundhukochhe
Watch మొదలెట్టు పరంపర Video Song
Modhalettu Song Lyrics In Telugu
మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే
దునికే వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా… అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా… ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే, హే తమ్మి
యాడో ఉన్న సామి ముందుకొచ్చే
ఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీ
ఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ, భవాని
పిడికిలి విసిరే… అరె తబలా విరిగిపోయేట్టు
అది మరి ఎవరో… వేలి శబ్దంతోనే చెప్పొచ్చు
భవాని, పిడికిలి విసిరే… అరె తబలా విరిగిపోయేట్టు
అది మరి ఎవరే… వేలి శబ్దంతోనే చెప్పొచ్చు
రొమ్ము విడిచి పట్టికలప కదిలి వచ్చాడురా
నిన్ను లొంగదీసి తోలు వలిచేవాడు వచ్చాడురా, మాస్టర్
మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే
దునికే వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా… అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా… ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే, హే తమ్మి
యాడో ఉన్న సామి ముందుకొచ్చే