Home » Adrushtavanthulu Lyrics » Muddante Chedha Song Lyrics – Adrushtavanthulu Movie Song

Muddante Chedha Song Lyrics – Adrushtavanthulu Movie Song

Muddante Chedha Song Lyrics penned by C Narayana Reddy Garu, music composed by KV Mahadevan Garu, and sung by Ghantasala Garu & P Susheela Garu from Telugu cinema ‘Adrushtavanthulu‘.

Muddante Chedha Song Credits

Adrushtavanthulu Movie Released Date – 03 January 1969
DirectorV. Madhusudhan Rao
ProducerVB Rajendra Prasad
SingerGhantasala & Susheela
MusicSP Kodandapani
LyricsC Narayana Reddy
Star CastANR, Jayalalitha
Video Label

Muddante Chedha Song Lyrics in English

Mu Mu Mu Mu… Muddante Chedhaa
Neekaavuddhesham Ledhaa..?
Ippudoddhannaavante Kurravaadaa
Repu Immannaa Isthaana Verrivaada

Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?
Ippudoddhannaavante Kurravada
Repu Immannaa Isthaana Verrivaada

Mu Mu Mu Mu… Mudhante Moje
Ippudaavuddhesham Ledhe
Ninu Muddaadaalante Kurradhana
Asalu Manasantu Undaale Verridhaana
Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?

Pedavulu Rendu Kalagalipinacho
Thenelu Kurise Muddhu
Manasulu Rendu Penavesinacho
Mamathaku Ledhu Haddhu

Pedavulu Rendu Kalagalipinacho
Thenelu Kurise Muddhu
Manasulu Rendu Penavesinacho
Mamathaku Ledhu Haddhu

Choodu Ubalaatam… Aadu Chelagaatam
Choodu Ubalaatam… Aadu Chelagaatam
Pedamomainaa Viduvanu Ninnu
Vaddhura Mogamaatam..!!

Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?
Mu Mu Mu Mu… Mudhante Moje
Ippudaavuddhesham Ledhe
Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?

Aadadaani Muddhulo Vedi Unnadhoi
Aa Vediki Vennalaa Karigipothaavoi
Aadadaani Muddhulo Vedi Unnadhoi
Aa Vediki Vennalaa Karigipothaavoi

Moju Padakunte Mogavaade Kaadhu
Moju Padakunte Mogavaade Kaadhu
Gadasari Biguvu Sadalinchanicho
Javarale Kaadhu

Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?
Ippudoddhannaavante Kurravada
Repu Immannaa Isthaana Verrivaada

Mu Mu Mu Mu… Mudhante Moje
Ippudaavuddhesham Ledhe
Ninu Muddaadaalante Kurradhana
Asalu Manasantu Undaale Verridhana
Mu Mu Mu Mu… Mudhante Chedha
Neekaavuddhesham Ledhaa..?

Watch ముద్దంటే చేదా Video Song


Muddante Chedha Song Lyrics In Telugu

ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా…?
ఇప్పుడొద్దనావంటే కుర్రవాడా
రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?
ఇప్పుడొద్దనావంటే కుర్రవాడా
రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ము ము ము ము… ముద్దంటే మోజే
ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా
అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా
ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?

పెదవులు రెండూ కలగలిపినచో
తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో
మమతకు లేదు హద్దు

పెదవులు రెండూ కలగలిపినచో
తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో
మమతకు లేదు హద్దు

చూడు ఉబలాటం… ఆడు చెలగాటం
చూడు ఉబలాటం… ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్ను
వద్దుర మొగమాటం..!

ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?
నిను ముద్దాడాలంటే కుర్రదానా
అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?

ఆడదాని ముద్దులో… వేడి ఉన్నదోయ్
ఆ వేడికే వెన్నలా… కరిగిపోతావోయ్
ఆడదాని ముద్దులో… వేడి ఉన్నదోయ్
ఆ వేడికే వెన్నలా… కరిగిపోతావోయ్

మోజు పడకుంటే మొగవాడె కాదు
మోజు పడకుంటే మొగవాడె కాదు
గడసరి బిగువు సడలించనిచో, జవరాలే కాదు

ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?
ఇప్పుడొద్దనావంటే కుర్రవాడా
రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ము ము ము ము… ముద్దంటే మోజే
ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా
అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా
ము ము ము ము… ముద్దంటే చేదా
నీకావుద్దేశం లేదా..?

Scroll to Top