Mudukannulu Chalava Mukkanti Song Lyrics – Shisiram

Mudukannulu Chalava Mukkanti Song Lyrics

Mudukannulu Chalava Mukkanti Song Lyrics penned by Rodda Surendra, music composed by Sandy Addanki, and sung by Bhavya Tumuluru from Telugu cinema ‘Shisiram‘.

Mudukannulu Chalava Mukkanti Song Credits

Shisiram Movie
DirectorRatnakar Kanaparthi
ProducerRatnakar Kanaparthi
SingerBhavya Tumuluru
MusicSandy Addanki
LyricsRodda Surendra
Star CastMaster Bhanu
Music Label © & SourceAditya Music

Mudukannulu Chalava Mukkanti Song Lyrics

మూడు కనులు చాలవా ముక్కంటి
మా వెతలు చూడగా వెన్నంటి

మూడు కనులు చాలవా ముక్కంటి
మా వెతలు చూడగా వెన్నంటి
సకల జగత్తు నీదే సర్వేశ్వరా
సకల జగత్తు నీదే సర్వేశ్వరా
నీకన్నా దిక్కెవరు జగదీశ్వరా..!

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ

ఏ జన్మ కర్మరా… ఈ మర్మమేంటిరా
ఉలకక పలకక ఊరుకుందువా
యోగ వియోగాలు ఎరగనందువా?

ఆపదలు బాపే భక్తవత్సలా
మమ్మాదుకోవయ్యా భోళా శంకరా, ఆ ఆ

మూడు కనులు చాలవా ముక్కంటీ
మా వెతలు చూడగా వెన్నంటీ
సకల జగత్తు నీవే సర్వేశ్వరా
నీకన్నా దిక్కెవరు జగదీశ్వరా..!

మూడు కనులు చాలవా ముక్కంటీ
మా వెతలు చూడగా వెన్నంటీ

లోకాలు కాచే మా దేవరా
లోపాలన్నీ లెక్కించక
మన్నించు మహేశ్వరా

హర హర… హర హర
హర హర… హర హర
హర హర… హర హర

మా మొర వినవేమిరా శంకరా
మా యందు దయ చూపు హరహరా

హర హర… హర హర

కర్పూర హారతిలా నే కరిగిపోతా
నీ దేహానికి విభూదినవుతా..

శిశిరం పోనీరా… వసంతం రానీరా
శిశిరం పోనీరా… వసంతం రానీరా
నీకు కన్నీటి అభిషేకం నీలకంఠా
నీ కాలికి సిరిమువ్వనై నేనుంటా…

మూడు కనులు చాలవా ముక్కంటి
మా వెతలు చూడగా వెన్నంటి
సకల జగత్తు నీదే సర్వేశ్వరా
సకల జగత్తు నీదే సర్వేశ్వరా
నీకన్న దిక్కెవరు జగదీశ్వరా..!

Watch మూడు కనులు చాలవా Lyrical Video Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *