అరెరె కాలం పాటను ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్ స్వరపరిచిన ఈ పాటను మహేష్ పోలోజు సాహిత్యం అందించగా హరి చరణ్ పాడారు. 31 మే 2024న విడుదల అవుతున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, చాందిని చౌదరి మరియు ఆమని ముఖ్యపాత్రలో నటించారు.

అరెరె కాలం సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో

Arere Kaalam Maaruthunnadhi
Kalale Nijamaye Velallo
Avakaashamlaa Andhe Aakasam
Paduthu Leche Parugullo…

Kashtam Khareedhu Kattaamante
Ishtam Vaaladhaa Dositlo
Modale Pettaali Kottha Paatale
Mari ika Aagaka Oohallo.

Daarulenno Mundhe Unnaayigaa
Nadiche Paadhame Needhe Avvaaligaa
Paatalaage Bathuku Saagaaligaa
Prathi Oka Maata Koosa Needhe Avvaliga

Ninnalnalaa Vadhili
Neetho Nuvve Kadhili
Cheraali Nee Majili
Sarigama Padanisa Nee Guri
Cheekatlannee Chedhiri
Santoshame Kudiri

Daataalile Vayassune Vanthena Maadiri
Kaalamtho Poti Nee Aate Gelavaali
Thappaka Ledhule Mari Vere Daari
Lokamtho Pani Emundhi
Chirunavve Vadalaka
Saaguthunte Saadhyamanthe..

అరెరె కాలం సాంగ్ లిరిక్స్ తెలుగులో

అరెరె కాలం మారుతున్నది
కలలే నిజమయే వేళల్లో
అవకాశంలా అందే ఆకసం
పడుతు లేచే పరుగుల్లో…

కష్టం ఖరీదు కట్టామంటే
ఇష్టం వాలద దోసిట్లో
మొదలే పెట్టాలి కొత్త పాటలే
మరి ఇక ఆగక ఊహల్లో…

దారులెన్నో ముందే ఉన్నాయిగా
నడిచే పాదమే నీదే అవ్వాలిగా
పాటలాగే బతుకు సాగాలిగా
ప్రతి ఒక మాట కూడా నీదే అవ్వాలిగా…

నిన్నల్నలా వదిలి
నీతో నువ్వే కదిలి
చేరాలి నీ మజిలీ
సరిగమపదనిస నీ గురి
చీకట్లన్నీ చెదిరి
సంతోషమే కుదిరి

దాటాలిలే వయస్సునే వంతెన మాదిరి
కాలంతో పోటి నీ ఆటే గెలవాలి
తప్పక లేదులే మరి వేరే దారి
లోకంతో పని ఏముంది
చిరునవ్వే వదలక సాగుతుంటె సాధ్యమంతే

Watch అరెరె కాలం Video.

అరెరె కాలం సాంగ్ లిరిక్స్ క్రెడిట్స్

Movie Music Shop Murthy (31 May 2024)
Director Siva Paladugu
Producera Harsha Garapati & Ranga Rao Garapati
Singer Haricharan
Music Pavan
Lyrics Mahesh Poloju
Star Cast Ajay Ghosh, Chandini Chowdary
Music Label & Source