Home » Mr Bachchan » Nallanchu Thellacheera Song Lyrics – Mr Bachchan

Nallanchu Thellacheera Song Lyrics – Mr Bachchan

by Devender

Nallanchu Thellacheera Song Lyrics భాస్కర భట్ల అందించగా,  
 సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్, శ్రీరామ చంద్ర మరియు సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనిది.

Nallanchu Thellacheera Song Lyrics Credits

MovieMr. Bachchan
DirectorHarish Shankar S
ProducerT G Vishwa Prasad
SingersSri Rama Chandra, Sameera Bharadwaj
MusicMickey J Meyer
LyricsKasarla Shyam
Star CastRaviteja, BhagyaShri Borse
Music Label & SourceT-Series Telugu

Nallanchu Thellacheera Song Lyrics

సువ్వాలా సువ్వీ సువ్వీ
సూదంటి సూపే రువ్వీ…
సెగలేవో తెప్పించావే నవ్వీ..!

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా… చ, చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా… చ చా

నల్లంచు తెల్లచీర…. అబ్బబ్బో అర్రాచకం
హోయ్, నల్లంచు తెల్లచీర… అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో… యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే…

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా… చ చా

నల్లంచు తెల్లచీర… అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో… యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా… చ చా

దాచుకున్న పుట్టుమచ్చ… ఏడుందో
పట్టి పట్టి చూడవచ్చా
ఏ, అబ్బచా అబ్బచా… మోమాటం పడవచ్చా
ఒంటిలోన గోరువెచ్చ… కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా
సొగస్సు దాటి వయస్సుకిట్ట… గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ… ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా..

హే, తేనెటీగలాగ వచ్చా
పెదాల్లో తేనె దోచుకెళ్ళొవచ్చా, హోయ్
ఏ, అబ్బచా అబ్బచా… అన్ని నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ… అదేమో కట్టినాది కచ్చా
కరెంటు వైరు… కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా

భారాలన్నీ చూసొచ్చా
నేను కొంచెం మెయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా…

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా… చ చా

Watch నల్లంచు తెల్లచీర Lyrical Video Song

You may also like

Leave a Comment