Nallavade Song Lyrics penned by Acharya Athreya Garu, music score provided by KV Mahadevan Garu, and sung by Ghantasal Garu, S Janaki Garu & P Susheela Garu from Telugu film ‘Dasara Bullodu‘.
Nallavade Song Credits
Dasara Bullodu Movie Released Date – 13 January 1971 | |
Director | VB Rajendra Prasad |
Producer | VB Rajendra Prasad |
Singers | S Janaki, P Susheela & Ghantasala |
Music | KV Mahadevan |
Lyrics | Acharya Athreya |
Star Cast | ANR, Vanisri, Chandrakala |
Video Label |
Nallavade Song Lyrics
నల్లవాడే అమ్మమ్మో… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో… మన చేత చిక్కినాడే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే… కొంప ముంచుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్దినీళ్లైనా చల్లలా తాగుతాడే
అహా, సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్దినీళ్లైనా చల్లలా తాగుతాడే
వెన్నముద్దకని వెనకెనక వస్తాడే
వెన్నముద్దకని వెనకెనక వస్తాడే
వచ్చాడే వచ్చాడే వచ్చాడే
ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే
వెచ్చంగ ఒక్కటిచ్చి వెక్కిరించిపోతాడే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ, అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
నెమలి ఈక పెట్టవే… డుడుం డుడుం డుం
మురళి చేతికివ్వవే… పింఛం పింఛం
నెమలి ఈక పెట్టవే… డుడుం డుడుం డుం
మురళి చేతికివ్వవే… పింఛం పింఛం
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
వదలగొడతాడు తుప్పులు
చూడు చూడు చూడవే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ, అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఆ ముద్దు కృష్ణుడే… ఈ ముద్దుగుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతిమూక ఉన్నదే
ఆ ముద్దు కృష్ణుడే… ఈ ముద్దుగుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతిమూక ఉన్నదే
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో, మీరిద్దరెవ్వరూ
మీలో నాముద్దుగుమ్మ ఎవ్వరూ
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో, మీరిద్దరెవ్వరూ
మీలో నాముద్దుగుమ్మ ఎవ్వరూ
నువ్వా నా ముద్దుగుమ్మా, ఆ
అయితే ఓ ముద్దు ఇమ్మా, ఆహా
నువ్వా నా ముద్దుగుమ్మా, ఆ
అయితే ఓ ముద్దు ఇమ్మా, ఆహా
ఇవ్వనా ఇవ్వనా… ఇచ్చింది చాలునా
ఓహోహో కృష్ణుడు… ఓ ముద్దుగుమ్మడు
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే… కొంప ముంచుతాడే
Nallavade Ammammo
Allari Pillavade
Chinnavaade Ayyayo
Mana Chethe Chikkinade
Watch నల్లవాడే అమ్మమ్మో Video Song
Nallavade Song Lyrics (Sad)
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ… రాధకే చిక్కినాడే
లేదమ్మ లేదు… రుక్మిణికే దక్కినాడే
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ… రాధకే చిక్కినాడే
లేదమ్మ లేదు… రుక్మిణికే దక్కినాడే
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
వెన్నవంటి మనసున్న చిన్నవాడే
పిన్ననాటి నుండి నువ్వు కోరుకున్నవాడే
వెన్నవంటి మనసున్న చిన్నవాడే
పిన్ననాటి నుండి నువ్వు కోరుకున్నవాడే
ప్రేమకే బానిసై పోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై ఉంటాడే
ప్రేమకే బానిసై పోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై ఉంటాడే
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ… రాధకే చిక్కినాడే
లేదమ్మ లేదు… రుక్మిణికే దక్కినాడే
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
నువ్వు వావి వరస ఉన్న దానివి
నువ్వు వలపు దోచుకున్న దానివి ||2||
మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ
నల్లవాడే అమ్మమ్మ… అల్లరి పిల్లవాడే
రాధాకృష్ణులు కధలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా ||2||
రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము
లోకానికే అది ఆదర్శము ||2||
గోపాల బాలుడూ
నీ ప్రేమ లోలుడూ
గోపాల కృష్ణుడూ
నీపాలి దేవుడు ||2||
వాడు నీ వాడే
కాడు నీ వాడే
వాడు నీ వాడే
కాడు కాడు కానే కాడే
నల్లవాడే అమ్మమ్మ
అల్లరి పిల్లవాడే
Watch నల్లవాడే అమ్మమ్మ Sad Song
Nallavade Amma Allari Pillavade
Nallavade Amma Allari Pillavade
Chinnavade Oyamma Radhake Chikkinade
Ledhamma Ledhu, Rukhminike Dhakkinade