Nee Jaadeto Song Lyrics English & Telugu Eakam Movie. నీ జాడెటో పరమ శివ పాట లిరిక్స్.
Movie: Eakam
Director: B Varun Vamsi
Singer: Kaala Bhairava
Music: Jose Franklin
Lyrics: Raghu Chaturvedula
Cast: Aberaam Varma, Tanikella Bharani, Adithi Myakal, Kalpika Ganesh,
Label: Lahari Music | T-Series
Nee Jaadeto Song Lyrics English
Nee Jaadeto Parama Siva
Nee Roopedo Sadaa Siva
Parama Siva… Sadaa Siva…
Bhola Siva… Samba Siva…
Shoolam, Netram… Nee Thalukaa
Naadam, Naatyam… Nee Unikaa
Jwaalai Raa.. Gaalai Raa..
Shwasai Raa…
Deham Sandeham Kaalchairaa.
Nelai Raa… Neerai Raa…
Ningai Raa…
Lokam Shokam Thudichairaa.
Naalo Kala.. Kaashi Siva..
Neela Ela.. Shaila Siva..
Kaashi Siva… Shaila Siva..
Aruna Siva… Karuna Siva.
Jananam Jeevam Nee Pilupaa
Mounam Gaanam Nee Thalapaa.
Nidurai Raa… Kalagaa Raa..
Naa Kadhagaa Raa.
Desham Kaalaalaki Saaksham Avvaraa..
Ahame Raa… Parame Raa…
Okkate Raa.
Ee Marmam Madisthe Anthaa Ekam Raa..
Chidaanada Roopa Sivoham.. Sivoham
Nee Jaadeto Parama Shiva Song Lyrical Video
Nee Jaadeto Song Lyrics Telugu – నీ జాడెటో పరమ శివ పాట లిరిక్స్
సినిమా: ఏకమ్
దర్శకుడు: వరుణ్ వంశీ
గానం: కాల భైరవ
సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్
సాహిత్యం: రఘు చేతుర్వేదుల
ఆడియో: లహరి మ్యూజిక్, టీ-సీరీస్
నీ జాడెటో పరమ శివ
నీ రూపేదో సదాశివ
పరమ శివ సదాశివ
భోళా శివ సాంబ శివ
శూలం, నేత్రం.. నీ తళుకా
నాదం, నాట్యం.. నీ ఉనికా
జ్వాలై రా.. గాలై రా.. శ్వాసై రా…
దేహం సందేహం కాల్చెయిరా…
నేలై రా… నీరై రా.. నింగై రా..
లోకం శోకం తుడిచైరా.
నాలో కళ కాశీ శివ
నీలా ఎలా శైల శివా.
కాశీ శివ శైల శివా
అరుణ శివ కరుణ శివ
జననం జీవం నీ పిలుపా
మౌనం గానం నీ తలపా
నిదురై రా.. కలగా రా..
నా కధగా రా..
దేశం కాలాలకి సాక్ష్యం అవ్వరా.
అహమే రా పరమే రా ఒక్కటే రా
ఈ మర్మం మడిస్తే అంతా ఏకమ్ రా.
చిదానంద రూప శివోహం… శివోహం.
Also Read: Yekkadi Maanusha Janmam Song Lyrics