Nenante Naaku Chala Istam Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Devi Sri Prasad, and sung by Adnan Sami from the Telugu cinema ‘Oosaravelli‘.
Nenante Naaku Song Credits
Movie | Oosaravelli (06 October 2011) |
Director | Surender Reddy |
Producer | B. V. S. N. Prasad |
Singer | Adnan Sami |
Music | Devi Sri Prasad |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Jr NTR, Tamannah |
Music Label |
Nenante Naaku Chala Istam Song Lyrics In English
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inkaaa Ishtam
OoOo..! Ye Chotanaina Unna Neekosam
Naa Prema Peru Neelaakaasam
Chekkillu Erupayye Sureedu Choopaina
Nacheyyi Dhaatandhe Ninu Thaakadhe Cheli
Vekkillu Rappiche Ye Chinni Kalathainaa
Naakannu Thappinchi Ninu Cheradhe
Cheli Cheli Chelee
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inka Ishtam
Veeche Gaalee… Nenu Poti Paduthuntam
Peelche Swasai Ninu Cherela
Nela Nenu Roju… Sardukupothuntaam
Raani Paadhalo Thalamosela… Ho Ho
Poollanni Neesontham Oollanni Naakosam
Endalni Dhigaminge Needanai Unnaa
Ye Rangu Nee Nestham Adhega Naa Nestham
Nee Navvukai Nene Range Maarchana
Nenante Naku Chalane Ishtam
Nuvvante Inka Ishtam
Chedu Baadha Leni Lokam Nenavutha
Neetho Paate Andhulo Untaa
Aata Paataa Paade Bommai Nenunta
Nee Santhosham Puchi Naadhanta
Chinnaari Papalaku Chinnaari Evarante
Neevanka Chupistha Adhigo Anee
Priyaathi Priyamaina Prayaanam Edhante
Takaalani Cheppestha Neetho Premani
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inka Ishtam
Humm Humm Humm… Hey Hey Hey
Ho Ho Ho… Humm Humm Humm
Watch నేనంటేనే నాకు చాలానే Video Song
Nenante Naaku Chala Istam Song Lyrics In Telugu
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఓఓ..! ఏ చోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిల్లు ఎరుపయ్యే… సూరీడు చూపైనా
నాచెయ్యి దాటందే… నిను తాకదే చెలి
వెక్కిల్లు రప్పించే… ఏ చిన్ని కలతైనా
నాకన్ను తప్పించి… నిను చేరదే చెలీ చెలీ చెలీ
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం… హో హో హో హో ఓ
వీచే గాలీ నేను… పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా… ఆ ఆ
నేల నేను రోజు… సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తలమోసేలా… హో హో
పూలన్నీ నీ సొంతం… ఓ ఊల్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం… అదేగ నా నేస్తం
నీ నవ్వుకై నేనే… రంగే మార్చనా
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధ లేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాటా ఆడే… బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకు… చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా… అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన… ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా… నీతో ప్రేమని
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హు హు హు హే హే హే
హొ హొ హొ హు హు హు