Nenu Lenu Song Lyrics In Telugu & English – Nenu Lenu Movie

Nenu Lenu Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Nenu Lenu Song Lyrics In Telugu & English from the movie ‘Nenu Lenu’.

Nenu Lenu Song Lyrics In English

Movie: Nenu Lenu
Director: Ramu Kumar
Singer: Hema Chandra
Music: Aasrith
Lyrics: Ramu Kumar A.S.K
Cast: Harshith, Sri Padma
Music Lable: Aditya Music

Prapanchame Gathinchina Smashaanamai… Janinchina Samaadhinai
Tharinchina Shavaalane Varinchuna…

Kalisi Brathike Veelu Ledhe… Vidhiki Longi Bathukuthunna…
Marala Chuse Roju Raadhe… Edhuru Choopai Vedhukuthunna…

Nenu Lenu Lenule… Ninnu Veedi Ponule…
Nenu Lenu Lenule… Ninnu Veedi Ponule…

Nee Maatalo Pilupavvani… Nee Dhaarilo Adugavvani…
Nenu NeeVanna Maatane Nedu Masibaari Poyele…
Neevugaa Saagipo… Theesi Gurthulni Nee Madhilo Nimpesuko…

Nenu Lenu Lenule… Ninnu Veedi Ponule…
Nenu Lenu Lenule… Ninnu Veedi Ponule…

Nenu Lenu Nenu Lenu… Ninnu Veedi Ponule…
Nenu Lenu Lenule… Ninnu Veedi Ponule…

Watch Nenu Lenu Video Song


Nenu Lenu Song Lyrics In Telugu – నేను లేను సాంగ్ లిరిక్స్

మేమిద్దరం కలుస్తామని ఏ రోజు అనుకోలేదు.. విధి మా ఇద్దరినీ కలిపింది. కలిశాక విడిపోకూడదని మాత్రం కోరుకున్నాం. అదే విధి మా ఇద్దరినీ విడదీసింది. మరణం దేహాన్ని ప్రాణాన్ని వేరు చేయగలదు కాని, మనసుని ప్రేమని కాదు.. పారు మీద నా ప్రేమ బతికే ఉంది. కాని నేను లేను…

ప్రపంచమే గతించిన స్మశానమై… జనించిన సమాధినై…
తరించిన శవాలనే వరించునా..

కలిసి బ్రతికే వీలు లేదే… విధికి లొంగి బతుకుతున్న…
మరల చూసే రోజు రాదే… ఎదురు చూపై వెదుకుతున్న…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నీ మాటలో పిలుపవ్వనీ… నీదారిలో అడుగవ్వనీ…
నేను నీవన్న మాటనే నేడు మసిబారి పోయెలే…
నీవుగా సాగిపో… తీపి గురుతుల్ని నీ మదిలో నింపేసుకో…

నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నేను లేను నేను లేను… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే, నిన్ను వీడి పోనులే

Also Read: Ninnu Chusake Ninnu Chusake Song Lyrics