Ningi Chutte Song Lyrics in Telugu & English – Umamaheswara Ugra Roopasya

Ningi Chutte Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Ningi Chutte Song Lyrics in English

Movie: Umamaheswara Ugra Roopasya
Director: Venkatesh Maha
Singers: Vijay Yesudas
Music: Bijibal
Lyrics: Vishwa
Cast: Satyadev, Naresh, Suhaas
Audio Lable: Aditya Music

Ningi Chutte Megham Yerugadha…
Ee Lokham Guttu Munilaa..
Medhaladhu Neemedottu…

Kaalam Kadhalikalatho…
Jodi Kattu Tholigaa..
Taravasala Vusulni Veedi…
Chusindi Osari Sagatula Kanikattu…

Ningi Chutte Megham Yerugadha…
Ee Lokham Guttu Munilaa..
Medhaladhu Neemedottu…

Kaalam Kadhalikalatho…
Jodi Kattu Tholigaa..
Taravasala Vusulni Veedi…
Chusindi Osari Sagatula Kanikattu…

Thamadhedho Thamadhantu…
Mithimeera Thagadantu..
Thamadhaina Thrunamaina…
Chalanu Varasa ..

Vuchithaana Salahaalu…
Pagaleni Kalahaalu..
Yenaleni Kadanaalu…
Chotidi Bahusha..

Aaratam Teliyani Janjatam…
Thamadhiga Cheeku Chintha..
Teliyadhugaa Saagindi Ee Theeru…
Katha Sagathula Chuttu..

Ningi Chutte Megham Yerugadha…
Ee Lokham Guttu Munilaa..
Medhaladhu Neemedottu…

Kaalam Kadhalikalatho…
Jodi Kattu….

Sisalaina Saradhalu…
Padileche Payanalu..
Tharimesi Thimiralu…
Nadichele Manasa..

Visugedhi Dharirani…
Vidhiratha Kadhilini..
Shathakoti Shanala…
Nadavadi Telusa..

Chitranga Kalividi Suthranga…
Kanapade Prema Pantham..
Thama Sidigha Saagindi Ee Theeru…
Sagatula Kanikattu..

Ningi Chutte Megham Yerugadha…
Ee Lokham Guttu Munilaa..
Medhaladhu Neemedottu…

Kaalam Kadhalikalatho…
Jodi Kattu Tholigaa..
Taravasala Vusulni Veedi…
Chusindi Osari Sagatula Kanikattu…

Watch Ningi Chutte Song Lyrical Video


నింగి చుట్టే మేఘం యెరుగదా సాంగ్ లిరిక్స్ – Ningi Chutte Song Lyrics in Telugu

మూవీ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
డైరెక్టర్: వెంకటేష్ మహా
సింగర్స్: విజయ్ ఏసుదాస్
మ్యూజిక్: బిజీబల్
లిరిక్స్: విశ్వా
నటులు: సత్యదేవ్, నరేష్, సుహాస్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

నింగి చుట్టే మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…

ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
యెనలేని కదనాలు.. చోటిది బహుశా…

ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..

నింగి చుట్టే.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు.. మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..

సిసలైన సరదాలు.. పడిలేచే పయణాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…

విసుగేది ధరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…

చిత్రంగా, కలివిడి సుతారంగా..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సంగతుల కనికట్టు…

నింగి చుట్టే.. చుట్టే.. మేఘం యెరుగదా.. యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

Umamaheswara Ugra Roopasya Other Songs Lyrics

Also Read Lyrics: Nuvve Nuvve Song Lyrics