Home » Lyrics - Telugu » Nuvve Naku Lokam Song Lyrics – Janaka Ayithe Ganaka

Nuvve Naku Lokam Song Lyrics – Janaka Ayithe Ganaka

by Devender

Nuvve Naku Lokam Song Lyrics penned by Krishna Kanth, music composed by Vijay Bulganin, and sung by Karthik from Telugu movie ‘జనక అయితే గనక‘.

Nuvve Naku Lokam Song Credits

Janaka Ayithe Ganaka Release Date – 12 October 2024
DirectorSandeep Reddy Bandla
ProducersHarshith Reddy, Hanshitha
SingerKarthik
MusicVijay Bulganin
LyricsKrishna Kanth
Star CastSuhas, Sangeerthana Vipin
Music LabelT-Series Telugu

Nuvve Naku Lokam Song Lyrics

ఓసారైనా చూడవే
ఉండిపోవే… ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే… ఉండిపోవే

మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువు లేకా, ఆ ఆ
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలాకా, ఆ ఆ

అనుకోనే లేదే
నాలా నువ్ కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే…

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే… ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక… నే శూన్యం

కొమ్మ, వేరు బంధమే ఇది
పువ్వే పూసి, నిన్ను నన్ను వేరే చేసింది.
కష్టమున్న తేలికే మరి
తోడే నువ్వే ఉన్నావంటే దాటేస్తానని
నన్ను నమ్మేది ఒక్క నువ్వేలే

నువు వెల్లావే, ఏ ఏ…
ఓ మాటే ఇచ్చి తప్పానే
ఒప్పుకుంటేనే, ఏ ఏ…
కంట కన్నీరే మళ్ళీ రానీనే
ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేయ్ వే…

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే… ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక… నే శూన్యం

ఓసారైనా చూడవే
ఉండిపోవే… ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే… ఉండిపోవే

మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువు లేకా, ఆ ఆ
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలాకా, ఆ ఆ

అనుకోనే లేదే
నాలా నువ్ కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే…

తానా నానె నానే
తానా నానె నానే
తానే నానే తనానే

తానా నానె నానే
తానా నానె నానే
తానే నానే తనానే

Watch నేనే నీకు సొంతం Lyrical Video

You may also like

Leave a Comment