O Chilakamma Amma Deevena Movie Song Lyrics – ఓ చిలకమ్మ సాంగ్ లిరిక్స్ అమ్మ దీవెన.
O Chilakamma Amma Deevena Movie Song Lyrics English
Movie: Amma Deevena
Director: Shiva Eturi
Singers: Venkat Ajmeera, Nutana Mohan
Music: Venkat Ajmeera
Lyrics: Nagababu Kala
Cast: Amani, Posani Krishna Murali
Audio Lable: Aditya Music
Rama Rama Rama.
Hariloranga Rama…
O Chilakamma Neekemaindammaa
Oru Gaali Varshamlona, Ramayyo.. Oo
Naa Goodu Koolipoyindayyo.. Oo
Thalli Rekka Chaatuna Pillalu Ramayyo
Ee Thalli Gunde Allaadindi Choodayyo.. Oo
Aakalise Amma Ante
Rekka Vippi Teeram Daati,
Metha Kosam Vethikeloga.. Vetagaadi Chethiki Chikka
Thalli Pegu Thalldillindi Raamayyo
Aa Eduru Chuse Pillala Aakali.. Chudayyoo
Ye Dikku Leni Biddalu Ayyaa Rammayyoo. || 2 ||
O Chitti Chilaka Raama Chilaka..
Edusthu Untaava..
Nee Shakthini Ashani Kasini Vidichi
Koorchoni Untaava…
Velugu Ledani Cheekatilo
Nuv Unte Ettaale..
Kashtam Undani Kanneeru Pedithe
Badhalu Teeravule.
Nee Medhassune Katthulu Chesi
Sankellu Thenchunule.. Le.. Le.. Le.
O Chitti Chilaka Raama Chilaka..
Edusthu Untaava..
Nee Shakthini Ashani Kasini Vidichi
Koorchoni Untaava…
Nee Bathuke Poraatame. Gelichi Theeraale
Kshana Kshanam Pravaahame
Eduru Eedale.
Anuvanuvuna Aashe Shwasaki Shakthiki Minchele
Ee Podde Poddu Daataka Munde
Gamyam Cheraale…
Nee Netthuru Mottham Uppena Chesi..
Keratamlaa Nuvvu Le… Le… Le… Le Le LLe.
O Chilakamma Amma Deevena Movie Song Lyrics in Telugu – ఓ చిలకమ్మా నీకేమైందమ్మా సాంగ్ లిరిక్స్
సినిమా: అమ్మ దీవెన
దర్శకుడు: శివ ఏటూరి
గానం: వెంకట్ అజ్మీర, నూతన మోహన్
సంగీతం: వెంకట్ అజ్మీర
సాహిత్యం: నాగబాబు కల
తారాగణం: ఆమని, పోసాని మురళీకృష్ణ
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
రామ రామ రామ…
హరిలోరంగా రామ.
ఓ చిలకమ్మా.
నీకేమైందమ్మా…
ఓరు గాలి వర్షంలోన, రామయ్యో..
నా గూడు కూలిపోయిందయ్యో.. ఓ.
తల్లి రెక్క చాటున పిల్లలు రామయ్యో..
ఈ తల్లి గుండె అల్లాడింది.. చుడయ్యో…
ఆకలేసి అమ్మా అంటే..
రెక్క విప్పి తీరం దాటి,
మేత కోసం వెతికేలోగ.. వేటగాడి చేతికి చిక్క
తల్లి పేగు తల్లిడిల్లుతుంది రామయ్యో..
ఆ ఎదురు చూసె పిల్లల ఆకలి.. చుడయ్యో.
ఏ దిక్కు లేని బిడ్డలు అయ్యా.. రామయ్యో.. || 2 ||
ఓ చిట్టి చిలక రామ చిలక..
ఏడుస్తూ ఉంటావా..
నీ శక్తిని ఆశని కసిని విడిచి
కూర్చొని ఉంటావా..
వెలుగే లేదని చీకటిలో..
నువ్ ఉంటే ఎట్టాలే.
కష్టం ఉందని కన్నీరు పెడితే..
బాధలు తీరవులే.
నీ మేధస్సునే కత్తులు చేసి..
సంకెళ్లు తెంచునులే.. లే.. లే.. లే.
ఓ చిట్టి చిలక రామ చిలక..
ఏడుస్తూ ఉంటావా…
నీ శక్తిని ఆశని కసిని విడిచి
కూర్చొని ఉంటావా..
నీ బతుకే పోరాటమే.. గెలిచే తీరాలే,
క్షణ క్షణము ప్రవాహమే ఎదురే ఈదలే.
అణువణువున ఆశే శ్వాసకి శక్తికి మించిలే..
ఈ పొద్దే హద్దు దాటక ముందే గమ్యం చేరాలే..
నీ నెత్తురు మొత్తం ఉప్పెన చేసి..
కెరటంలా నువ్వు లే… లే… లే… లె లె ల్లే…
Also Read: ప్రేమంటే ఇంతేనా సాంగ్ లిరిక్స్