Home » Telugu Lyrics » O Seliya Song Lyrics in Telugu & English – Music Video

O Seliya Song Lyrics in Telugu & English – Music Video

by Devender

O Seliya Song Lyrics penned by Feroz Israel, music composed by Ganesh Krovvidi, Ricky B, Feroz Israel, and sung by Ganesh Krovvidi. Telugu latest music video.

O Seliya Song Credits

Producer Vidya
Lyrics Feroz Israel
Singer Ganesh Krovvidi
Music Ganesh Krovvidi, Ricky B, and Feroz Israel
Artists Kavya Kalyanram
Music Lable

O Seliya Song Lyrics in English

O Seliya Nee Sogasulu
Nanu Thondarabette
Nee Kannulatho
Naa Gundeni Sambarabette

Nee Dhyaasalaki Ne Banisanai
Ee Daasudu Vembada Vachhe
O Paalitu Nuv Soosaavante
Naa Manasuki Sandhadi Vachhe

Watch ఓ సెలియా నీ సొగసులు Video Song

O Seliya Song Lyrics in Telugu

ఓ సెలియా నీ సొగసులు నను తొందరబెట్టే
నీ కన్నులతో నా గుండెని సంబరబెట్టే

నీ ధ్యాసలకి నే బానిసనై
ఈ దాసుడు వెంబడ వచ్చే
ఓ పాలిటు నువ్ సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే

నీ మువ్వల సవ్వడినై
నీ వెంటే వచ్చానే
నా గుండెకు గజ్జెలు కట్టి
నాట్యాన్నే నేర్పావే

సఖిమని స్వరాలకే
సరిగమ సమానమే
సరాసరి వరానివే
నా మరో సగానివే

కలవరమా విడువకుమా
ఒంటరి ఎదనే విడిసేసెయ్

నీ ధ్యాసలకి నే బానిసనై
ఈ దాసుడు వెంబడ వచ్చే
ఓ పాలిటు నువ్ సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే

ఓ సెలియా నీ సొగసులు నను తొందరబెట్టే
నీ కన్నులతో నా గుండెని సంబరబెట్టే

నీ ధ్యాసలకి నే బానిసనై
ఈ దాసుడు వెంబడ వచ్చే
ఓ పాలిటు నువ్ సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే

తొలకరి వానై కురవగ తానే
పరువము పైరై తడిసినదే
రవికిరణాలే తెలియగ నాపై
వలపే నాలో విరిసినదే

నీ రెండు కళ్ళల్లో
నీ లేత నవ్వుల్లో
నీ వెచ్చని కౌగిల్లో
నా గుండె గుడిలా కట్టా సెలియా

కలవరమా విడువకుమా
ఒంటరి ఎదనే విడిసేసెయ్

నీ ధ్యాసలకి నే బానిసనై
ఈ దాసుడు వెంబడ వచ్చే
ఓ పాలిటు నువ్ సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే

ఓ సెలియా నీ సొగసులు నను తొందరబెట్టే
నీ కన్నులతో నా గుండెని సంబరబెట్టే

నీ ధ్యాసలకి నే బానిసనై
ఈ దాసుడు వెంబడ వచ్చే
ఓ పాలిటు నువ్ సూసావంటే
నా మనసుకి సందడి వచ్చే

You may also like

Leave a Comment