Oh Isha Song Lyrics penned by Rajiv Bharadwaj Garu, music score provided by Sri Charan Pakala Garu, and sung by Armaan Malik Garu & Chinmayi Sripada Garu from Telugu movie ‘Major‘.
Oh Isha Song Credits
Major Telugu Movie Release Date – 03 June 2022 | |
Director | Sashi Kiran Tikka |
Producers | Sony Pictures Films India, GMB Entertainment & A+S Movies |
Singers | Armaan Malik & Chinmayee Sripada |
Music | Sri Charan Pakala |
Lyrics | Rajiv Bharadwaj |
Star Cast | Adivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala |
Music Label & Source |
Oh Isha Song Lyrics in English
Haayi Haayi, Haayi
Ee Maaya Emitoyi
Gunde Aagi Aagi Eguruthunnadhi
Chikkulanni Koorchi
O Lekkalevo Nerchi
Ankelaataledho Aaduthunnadhi
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
O Ontarantu… O Nesthamante
O Kotthalokam Cheraalilaa
O Sankhya Visirina
Sankellu Tarachi Cherava, Nannilaa
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Nidurane Laakkoni… Kalalo Daakkoni
Kosari Kosari Kougilinthalivvamaakalaa
Eduruga Nilabadi… Manasulo Alajadi
Penchi Penchi Premalona Munchithe Elaa
O Kottha Daarilo… O Prema Pagelo
O Kadhani Raaddaam, Raa Ilaa
O Sankhya Visirinaa
Sankellu Tarachi Cheravaa, Nannilaa
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
ఓ ఇషా Song
Oh Isha Song Lyrics in Telugu
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ
హాయి హాయి… హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ
చిక్కులన్ని కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నదీ
ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
నిదురనే లాక్కొని… కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా
ఎదురుగా నిలబడి… మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా
ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో
ఓ కధని రాద్దాం, రా ఇలా.
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ