Home » తాజా వార్తలు » OU Degree PG Results April 2020 – ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పీజీ ఫలితాలు విడుదల

OU Degree PG Results April 2020 – ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పీజీ ఫలితాలు విడుదల

by Devender

OU Degree PG Results April 2020. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. డిగ్రీ, పీజీ కోర్సులలో మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

OU Degree PG Results April 2020

క్రింద ఫలితాలను విద్యార్థులు తెలుసుకొనవచ్చు.

ఉర్దూ, పర్షియన్, మరాఠీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫి, ఆర్కియాలజి, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎం.కామ్ మొదటి సెమిస్టర్.

ఓయూ ఫలితాల వెబ్ సైట్ అధిక ట్రాఫిక్ కారణంగా సర్వర్ సమస్య తలెత్తవచ్చు. కొంత సమయం ఆగి తదుపరి ఓపెన్ చేయండి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

You may also like

Leave a Comment