Home » Lyrics - Telugu » Pacha Pachani Song Lyrics in Telugu & English – Purushothamudu

Pacha Pachani Song Lyrics in Telugu & English – Purushothamudu

by Devender

Pacha Pachani Song Lyricsపురుషోత్తముడు‘ చిత్రంలోనిది. పూర్ణాచారి సాహిత్యానికి గోపి సుందర్ స్వరాలు అందించగా ఎస్ పి చరణ్ ఈ పాటను ఆలపించారు.

Pacha Pachani Song Lyrics

Pacha Pachani Pasirikatho
Sahavaasam Korenu Ningi
Vecha Vechani Chinukulugaa
Thanu Raalenugaa ilakegi

Thanu Thode Adigi
Thanathone Jathaki
Malupedho Vethiki Saage Kathiaki
Modhalaithe Baagundhi

Ammaayi Andala Rani
Abbaayi Kodandapani
Puvvullo Thaane Aliveni
Challindhe Navvula Sambrani

Hey, Pacha Pachani Pasirikatho
Sahavaasam Korenu Ningi
Vecha Vechani Chinukulugaa
Thanu Raalenugaa ilakegi

Naa Guppita Geethallo
Nee Jaade Baagundhi
(Oye Olaa… Oye Olaa)
Naa Guppedu Gundello
Nee Chappudu Baagundi
(Oye Olaa… Oye Olaa)

Hey Praanam Janakidi
Oopiri Dasharadhi
Villunu Vanchaka
Ollunu Vanchina
Aa Katha Ramudidhi

Aakasham Vaakitlo Vaali
Hariville Vese Rangoli
Meghaalu Paade Khavvaali
Aa Poola Merupe Deewaali

Naakeppudu Cheppindho
Ee Chinnadhi Aa Maata
(Oye Olaa… Oye Olaa)
Mounamga Chesthundho
Aa Kannula Sayyaata
(Oye Olaa… Oye Olaa)

Nee Choopula Katthulaki
Teganaa Puvvalle
Nee Jadalo Malli
Praanam Pose
Aa Bhaagyam isthaavaa

Aakasham Vaakitlo Vaali
Hariville Vese Rangoli
Meghaalu Paade Khavvaali
Aa Poola Merupe Deewaali

Pacha Pachani Song Lyrics in Telugu

పచ్చా పచ్చని పసిరికతో
సహవాసం కోరెను నింగి
వెచ్చా వెచ్చని చినుకులుగా
తను రాలెనుగా ఇలకేగి

తను తోడే అడిగీ
తనతోనే జతకీ
మలుపేదో వెతికి సాగే కథకీ
మొదలైతే బాగుంది

అమ్మాయి అందాల రాణీ
అబ్బాయి కోదండపాణీ
పువ్వుల్లో తానే అలివేణీ
చల్లిందే నవ్వుల సాంబ్రాణీ

హే, పచ్చా పచ్చని పసిరికతో
సహవాసం కోరెను నింగి
వెచ్చా వెచ్చని చినుకులుగా
తను రాలెనుగా ఇలకేగి

నా గుప్పిట గీతల్లో…
నీ జాడే దాగుంది…
(ఓయే ఓలా… ఓయే ఓలా)
నా గుప్పెడు గుండెల్లో
నీ చప్పుడు బాగుంది…
(ఓయే ఓలా… ఓయే ఓలా)

హే ప్రాణం జానకిది
ఊపిరి దాశరధి
విల్లును వంచక
ఒళ్ళును వంచిన
ఆ కథ ఈ రాముడిది

ఆకాశం వాకిట్లో వాలి
హరివిల్లే వేసే రంగోళి
మేఘాలు పాడే ఖవ్వాలి
ఆ పూల మెరుపే దీవాళి

నాకెప్పుడు చెప్పిందో
ఈ చిన్నది ఆ మాట
(ఓయే ఓలా… ఓయే ఓలా)
మౌనంగా చేస్తుందో
ఆ కన్నుల సయ్యాట
(ఓయే ఓలా… ఓయే ఓలా)

నీ చూపుల కత్తులకి
తెగనా పువ్వల్లే
నీ జడలో మళ్ళి
ప్రాణం పోసే
ఆ భాగ్యం ఇస్తావా

ఆకాశం వాకిట్లో వాలి
హరివిల్లే వేసే రంగోళీ
మేఘాలు పాడే ఖవ్వాలి
ఆ పూల మెరుపే దీవాళి
ఆకాశం వాకిట్లో వాలి
హరివిల్లే వేసే రంగోళి

Watch పచ్చా పచ్చని Lyrical Video

Pacha Pachani Song Lyrics Credits

Purushothamudu Movie – 
Director Ram Bhimana
Producers Dr. Ramesh Tejawat, Prakash Tejawat
Singer SP Charan
Music Gopi Sundar
Lyrics Purnachary
Star Cast Raj Tarun, Hasini
Music Label

You may also like

Leave a Comment