
Padipothunna Song Lyrics penned by Kittu Vissapragada, music composed by Ashwin – Arun, and sung by Anurag Kulkarni & Harika Narayan from the Telugu album ‘Game On‘.
Padipothunna Song Credits
Game On (2023) Movie Release Date – | |
Director | Dayanandh |
Producer | Ravi Kasturi |
Singers | Anurag Kulkarni, Harika Narayan |
Music | Ashwin – Arun |
Lyrics | Kittu Vissapragada |
Star Cast | Geetanand, Neha Solanki, Madhoo Bala |
Music Label& Source |
Padipothunna Song Lyrics
Tholisaari Kaada Ee Prema
Edhalona Undi Nuvvenaa
Innaallu Leni Hairaana
Alavaatugaane Kaligenaa
Nee Maayalona Nee Oohalona
Nenundiponaa Haayigaa
Nenundiponaa Haayigaa
Nee Choopulona Nee Navvulona
Nenundiponaa Haayigaa
Here We Go
First Times Are Tough
Keep Falling, Keep Rising
Go With The Flow
Porabadina Thadabadina Nilabadatha
Not Even My Shadows
Knows Where I Go
Eduredatha Thalabadatha PadiPadi
Vidagodatha Padagodatha Kalabadi
Won’t Let It Won’t Let It
Won’t Let It Go Go
Gelupe Naa Lakshyame
Shot Cuts And Excuses
Levinkaa Let’s Go
Padipothunna Ninnu Choosthune
Padipothunna Premalo Ne Padipothunna
Mellaga Nene Padipothunna Premalone
Smoky Eyes Get Out Of My Sight
Naa Daarulloki Evadu Raakudadhante
You Be The Butterflies
In My Belly Hat Ke
I Wonna Be With You Antu Unte
Zindagi Hein Char Pal Ki
Seize The Day Thappa Options Leve
Thappadhe Thippale Vachina Thaggalene
Kick It Now, Punch It Now
Do it Now, Let’s Go
Manasaaguthundha Nuvvunte
Katha Maaripodhaa Kalisunte
Manasemi Andho Vinamante
Manakemayindho Telusante
Dari Cheruthunte Edhalone
Oka Yuddhamedho Modalaithe
Dhooraalu Kooda Ikapaine
Dhoorangapoyi Okataithe
తొలిసారి కాదా ఈ ప్రేమ
ఎదలోన ఉంది నువ్వేనా
ఇన్నాళ్లు లేని హైరానా
అలవాటుగానే కలిగేనా
నీ మాయలోనా నీ ఊహలోనా
నేనుండిపోనా హాయిగా
నీ చూపులోనా నీ నవ్వులోనా
నేనుండిపోనా హాయిగా
హియర్ వి గో
ఫస్ట్ టైమ్స్ ఆర్ టఫ్
కీప్ ఫాలింగ్గ్, కీప్ రైసింగ్
గో విత్ ది ఫ్లో
పొరబడిన తడబడిన నిలబడతా
నాట్ ఈవెన్ మై షాడోస్
నోస్ వేర్ ఐ గో
ఎదురేడత తలపడత పడి పడి
విడగొడత పడగొడత కలబడి
వొంట్ లేట్ఇట్ వొంట్ లేట్ఇట్
వొంట్ లేట్ఇట్ గో గో
గెలుపే నా లక్ష్యమే
షాట్ కట్స్ అండ్ ఎస్క్యూజెస్
లేవింకా లెట్స్ గో
పడిపోతున్న నిన్ను చూస్తునే
పడిపోతున్న ప్రేమలో నే పడిపోతున్న
మెల్లగా నేనే పడిపోతున్న ప్రేమలోనే
స్మోకీ ఐస్ గెట్ ఔట్ ఆఫ్ మై సైట్
నా దారుల్లోకి ఎవడు రాకుడదంటే
యు బి ద బట్టర్ ఫ్లైస్
ఇన్ మై బెల్లి హట్ కే
ఐ వాన్న బి విత్ యు అంటు ఉంటె
జిందగీ హే చార్ పల్ కీ
సీజ్ ది డే తప్ప ఆప్షన్స్ లేవే
తప్పేదే తిప్పలే వచ్చిన తగ్గలేనే
కిక్ ఇట్ నౌ, పంచ్ ఇట్ నౌ
డూ ఇట్ నౌ, లెట్స్ గో
మనసాగుతుంద నువ్వుంటే
కథ మారిపోదా కలిసుంటే
మనసేమి అందో వినమంటే
మనకేమయిందో తెలుసంటే
దరి చేరుతుంటే ఎదలోనే
ఒక యుద్ధమేదో మొదలైతే
దూరాలు కూడా ఇక పైనే
దూరంగా పోయి ఒకటైతే