FROM THE 10TO5 LYRICS ARCHIVE

Panchuko Promo Song Lyrics in Telugu – Baak

Published: July 5, 2024

Category: Hiphop Tamizha, Lyrics - Telugu, Sahithi Chaganti

Panchuko Promo Song Lyrics

Song Lyrics

Panchuko Promo Song Lyrics ‘బాక్’ తెలుగు చిత్రంలోనిది. ఈ పాటకు సాహితి సాహిత్యాన్ని అందించగా, హిప్ హాప్ తమిజ సంగీతం సమకూర్చగా రాఘవి ఆలపించడం జరిగింది.

Panchuko Promo Song Credits

MovieBaak (03 May 2024)
DirectorSundar. C
ProducersKhushbu Sundar, A. C. S. Arun Kumar
SingerRaghavi
MusicHiphop Tamizha
LyricsSahithi
Star CastSundar C, Tamannaah, Raashii Khanna
Music Label

Panchuko Promo Song Lyrics

నో నో అయ్యయ్యో
డా డా అయ్యయ్యో
నో డా అయ్యయ్యో…

పంచుకో పంచుకో
అందాలన్నీ కన్సుమింగ్
అందమైన ఫారీన్ బీయింగ్
డార్లింగ్ మీ నెంబర్ చెప్పు డైలీ
అసలికే మీ ఆడిటింగ్
ఇక మీసాలన్నీ రిపోర్టింగ్
కాఫీ షాపుతో పనే లేదు
గుహలో చేద్దాం రా డేటింగ్…

ఆ, అయ్యో అయ్యో అయ్యయ్యో
ప్రేమా పెండ్లి అయ్యయ్యో
పంటి బైటుకి పుట్టుమచ్చే తగిలిందమ్మో
అయ్యో అయ్యో అయ్యయ్యో
చుట్టూ పక్కల అయ్యయ్యో
తన్నానానే తన్నానానే చిక్కిందమ్మో

అయ్యయ్యో అయ్యయ్యో, అయ్యయ్యో

చుట్టూ పక్కలా ఎవరూ లేరు
అడవిలోనా ఒంటరి గూడు
సిగ్గు బిడియం ఏదీ లేదు
చేతల తప్ప మరి మాటలు లేవు

గుమ్మడికాయ భూతంలా
మళ్ళీ గుర్తుకు వచ్చిందా
కలలో కనిపించి కమ్మని
కాఫీ నీకు ఇచ్చిందా

గుమ్మడికాయ గుండమ్మో
బద్ధకమంటే నీదమ్మో
సాయంత్రమవుతుందమ్మా
క్యాచ్ పట్టగ రావమ్మా

Watch అయ్యయ్యో Video Song

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.