Pandaga Sir Pandaga Anthe Full Episode. శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఈటీవీ తెలుగులో ప్రసారం అయినా ‘పండగ సర్ పండగ అంతే’ పూర్తి ఎపిసోడ్ వచ్చింది. ఈరోజు బుధవారం (25.03.2020) నాడు టెలికాస్ట్ అయిన ఈ స్పెషల్ ఈవెంట్ ను కొద్దిగంటల్లోనే యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది etvteluguindia.
Pandaga Sir Pandaga Anthe Full Episode
చాలా రోజులనుండి ప్రోమోలతో అదరగొట్టిన ఈ స్పెషల్ ఈవెంట్ ఉగాది రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ఈటీవీ తెలుగులో ప్రసారం అయింది. సుడిగాలి సుధీర్ ను బక్రా చేయాలనే కాన్సెప్ట్ తో ఈ ఈవెంట్ ను ఈ సంవత్సరం ఉగాది పండగ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈటీవీ తెలుగు.
మణికంఠ గోవాడ దర్శకత్వంలో ఈ షో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా శ్రీముఖి యాంకరింగ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల పెర్ఫార్మన్స్, ఇంకా రోజా-శేఖర్ మాస్టర్ ల డాన్సు, స్కిట్లకు తోడు లాస్య, వర్షిణి, జబర్దస్త్ టీమ్ ప్రదర్శన అలాగే ఇంకెన్నో ప్రదర్శనలు ధనుజయ్, రేణినా రెడ్డి, చౌరాస్తా టీమ్ ప్రదర్శను చూడండి…
మొదటిసారి హైపర్ ఆది, సుధీర్, వర్షిణి, విష్ణుప్రియ లు పాటలు పాడడం ఈవెంట్ కు గ్రేస్ తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు.
Read: RRR Movie Motion Poster