Pareshanura Song Lyrics penned by Yadagiri, sung by Padmalatha & Vishnu Priya, music composed by Hiphop Tamizha from the Telugu Cinema Dhruva.
Pareshanura Song Credits
Movie | Dhruva (09 December 2016) |
Director | Surender Reddy |
Producer | Allu Aravind, N.V.Prasad |
Singers | Padmalatha, Vishnu Priya |
Music | Hiphop Tamizha |
Lyrics | Varikuppala Yadagiri |
Star Cast | Ram Charan, Rakul Preet Singh |
Music Label |
Pareshanura Song Lyrics In English
Pareshanura Pareshanura… Premannadhe Pareshanuraa
Padithe Mari Padukodhura… Panipaatani Padaneedhuraa
Aa, Ika Reyini Pagatini Okatichesi
Nidhuranu Tharumunuraa
AaAa, Porapaatuna Nidhuralo Jaarukunnaa
Kalalai Dhookunuraa, Aa AaAa
Pyaarulo… Padipothe Pareshanuraa
Pyaarulo… Nuisance Shuruvaayeraa
Pyaarulo… Prathimalupu TheenMaaruraa
Pyaarulo… Do Dil Ki Fight Undiraa
Oka Tikamaka Mathalabulo
Mathi Atu Itu Urukunuraa
Etu Telani Kirikiri Lo
Adhi Chitapata Vegunuraa, Aa Aa
Ounani Kaadananee… Atalo Koorukunee
Aa, Ninu Viduvanu Viduvanu
Viduvanantu Godavalu Cheyunuraa
AaAa, Godavalu Mose Gunde Nindaa
Arupuluraa Kekaluraa… Aa AaAa
Pyaarulo… Padipothe Pareshanuraa
Pyaarulo… Nuisance Shuruvaayeraa
Pyaarulo… Prathimalupu TheenMaaruraa
Pyaarulo… Do Dil Ki Fight Undiraa
Watch పరేషానురా పరేషానురా Video Song
Pareshanura Song Lyrics In Telugu
పరేషానురా పరేషానురా… ప్రేమన్నదే పరేషానురా
పడితే మరీ పడుకోదురా… పని పాటనీ పడనీదురా
ఆ ఆ… ఇక రేయిని పగటీనీ ఒకటి చేసి
నిదురను తరుమునురా
ఆఆ, పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకునురా, ఆ ఆఆ
ప్యారులో… పడిపోతే పరేషానురా
ప్యారులో… న్యూసెన్సు షురువాయేరా
ప్యారులో… ప్రతి మలుపు తీన్ మారురా
ప్యారులో… దో దిల్ కి ఫైటు౦దిరా
ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో
అది చిటపట వేగునురా, ఆఆ
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ, నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆఆ, గొడవలు మోసే గుండె నిండా
అరుపులురా కేకలూరా… ఆఆ ఆ
ప్యారులో… పడిపోతే పరేషానురా
ప్యారులో… న్యూసెన్సు షురువాయేరా
ప్యారులో… ప్రతి మలుపు తీన్ మారురా
ప్యారులో… దో దిల్ కి ఫైటు౦దిరా