Paruge Vintha Paruge Song Lyrics – Bhamakalapam 2

Paruge Vintha Paruge Song Lyrics
Pic Credit: aha videoIN (YouTube)

Paruge Vintha Paruge Song Lyrics penned by Rehman, music composed by Prashanth R Vihari, and sung by Ritesh G Rao from Aha ‘Bhamakalapam 2‘.

Paruge Vintha Paruge Song Credits

Bhamakalapam 2 Telugu Aha Web Series 
Director Abhimanyu
Producers Bapineedu, Sudheer
Singer Ritesh G Rao
Music Prashanth R Vihari
Lyrics Rahman
Star Cast Priyamani
Music Label

Paruge Vintha Paruge Song Lyrics in English

Ee Gunde Gootilo Daagunna Aashale
Rivvantu Ippude Vippaayi Rekkale

Ye Chota Aagaka, Hmm
Aakasha Veedhilo Ooregi Poyele

Oo Oo Chinni Kanule Pedda Kalale
Kitiki Terichi Bayatiki Dhooke
Nela Vidichi Ningipaike
Nichhanese Ivvaale

Aa Taaralanni Tenchese Paine
Vintha Paruge
Thanu Korukundhi
Saadhinche Paruge

Oo Oo Konte Manase Indradhanuse
Ekkadante Akkada Merise
Addu Adhupu Ledhu Thanake
Unna Chota Undadhule

Thanu Korukundhi
Saadhinche Paruge Vintha Paruge
Paruge Vintha Paruge
Paruge Vintha Paruge

Aagu Aagu Ante Aagadhuga Aa Vegam
Endavaanallaaga Sahajam Aa Gunam
Kaadhu Ledhu Ante Teeradhuga Aaraatam
Aanandhaala Teeram Cheredhaaka

Chinni Chinni Milamila Minugurule
Cheekatiki Velugula Bahumathule
Melukunna Kalalaku Telusunule
Vekuvatho Jaripina Gusagusale

Oo Oo Chinni Kanule Pedda Kalale
Kitiki Terichi Bayatiki Dhooke
Nela Vidichi Ningipaike
Nichhanese Ivvaale

Aa Taaralanni Tenchese
Paruge Vintha Paruge
Paruge Vintha Paruge
Paruge Vintha Paruge

Watch పరుగే వింత పరుగే Video Song

Paruge Vintha Paruge Song Lyrics in Telugu

హో ఓ ఓ ఓ
ఈ గుండె గూటిలో దాగున్న ఆశలే
రివ్వంటు ఇప్పుడే విప్పాయి రెక్కలే

ఏ చోట ఆగక, హు మ్
ఓ పాట పాడుతూ, హు మ్
ఆకాశవీధిలో ఊరేగి పోయెలే

ఓ ఓ, చిన్ని కనులే పెద్ద కలలే
కిటికి తెరిచి బయటికి దూకే
నేల విడిచి నింగిపైకే
నిచ్చనేసే ఇవ్వాలే

ఆ తారలన్ని తెంచేసే పైనే
వింత పరుగే
తను కోరుకుంది సాధించే పరుగే

ఓ ఓ కొంటె మనసే ఇంద్రధనుసే
ఎక్కడంటే అక్కడ మెరిసే
అడ్డు అదుపు లేదు తనకే
ఉన్న చోట ఉండదులే

తను కోరుకుంది సాధించే
పరుగే, వింత పరుగే
పరుగే, వింత పరుగే
పరుగే, వింత పరుగే
పరుగే వింత పరుగే

ఆగు ఆగు అంటే ఆగదుగా ఆ వేగం
ఎండావానల్లాగా సహజం ఆ గుణం
కాదు లేదు అంటే తీరదుగా ఆరాటం
ఆనందాల తీరం చేరేదాకా

చిన్ని చిన్ని మిలమిల మిణుగురులే
చీకటికి వెలుగుల బహుమతులే
మేలుకున్న కలలకు తెలుసునులే
వేకువతో జరిపిన గుసగుసలే

ఓ ఓ, చిన్ని కనులే పెద్ద కలలే
కిటికి తెరిచి బయటికి దూకే
నేల విడిచి నింగిపైకే
నిచ్చనేసే ఇవ్వాలే

ఆ తారలన్ని తెంచేసే
పరుగే వింత పరుగే
పరుగే వింత పరుగే
పరుగే వింత పరుగే