Pattu Pattu Paruvaala Pattu Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by Deva Garu, and sung by Swarnalatha Garu from the Telugu cinema ‘Prema Lekha‘.
Pattu Pattu Paruvaala Pattu Credits
Movie | Prema Lekha (12 July 1996) |
Director | Agathiyan |
Producer | A.M. Ratnam |
Singers | Swarnalatha |
Music | Deva |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Ajith, Devayani, Heera |
Video Source |
Pattu Pattu Paruvaala Pattu Lyrics In English
Pattu Pattu Paruvaala Pattu… Kattu Kattu Sogasaina Kattu
Ottu Ottu Edhapaina Ottu… Chuttu Chuttu Cheeralle Chuttu
Sundarudaa Ninu Valachithiraa… Cheli Pilichina Biguvataraa
Chekonaraa Chiru Chilakanuraa… Nanu Paluchana Cheyakuraa

Edhe Nadhai Tharinchadhaa… Nee Maatalu Vinte
Rathi Mathi Chalinchadhaa… Nee Roopam Kante
Ompu Sompu Antinchukuntaa… Muddhu Muchhate Panchukuntaa
Thanuvai Ninnu Penavesukuntaa… Naalo Ninnu Dhaachesukuntaa ||2||
Virahapu Sodha Vinaledha Devaa… Sogasari Sogasulu Neeve Neeve Raavaa
Sundarudaa Ninu Valachithiraa… Cheli Pilichina Biguvataraa
Chekonaraa Chiru Chilakanuraa… Nanu Paluchana Cheyakuraa
Anukshanam Thapinchavaa… Ninu Choodani Kallu
Prathikshanam Bharinchunaa… Vasivaadina Ollu
Manase Ninnukorindhi Andham… Matthe Hatthukomandhi Mancham
Muddhe Nannu Muripinchu Nithyam… Neekai Vechi Untaanu Sathyam ||2||
Virahapu Sodha Vinaledha Devaa… Sogasari Sogasulu Neeve Neeve Raavaa
Sundarudaa Ninu Valachithiraa… Cheli Pilichina Biguvataraa
Chekonaraa Chiru Chilakanuraa… Nanu Paluchana Cheyakuraa
Pattu Pattu Paruvaala Pattu… Kattu Kattu Sogasaina Kattu
Ottu Ottu Edhapaina Ottu… Chuttu Chuttu Cheeralle Chuttu
Watch పట్టు పట్టు పరువాల పట్టు Video Song
Pattu Pattu Paruvaala Pattu Lyrics In Telugu
పట్టు పట్టు పరువాల పట్టు… కట్టు కట్టు సొగసైన కట్టు
ఒట్టు ఒట్టు ఎదపైన ఒట్టు… చుట్టు చుట్టు చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా… చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరు చిలకనురా… నను పలుచన చేయకురా
పట్టు పట్టు పరువాల పట్టు… కట్టు కట్టు సొగసైన కట్టు, హో
ఎదే నదై తరించదా… నీ మాటలు వింటే
రతి మతి చలించదా… నీ రూపం కంటే
ఒంపు సొంపు అంటించుకుంటా… ముద్దు ముచ్చటే పంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా… నాలో నిన్ను దాచేసుకుంటా

విరహపు సొద వినలేవా దేవా… సొగసరి సొగసులు నీవే నీవే రావా
సుందరుడా నిను వలచితిరా… చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరు చిలకనురా… నను పలుచన చేయకురా
అనుక్షణం తపించవా… నిను చూడని కళ్ళు
ప్రతిక్షణం భరించునా… వసివాడిన ఒళ్ళు
మనసే నిన్నుకోరింది అందం… మత్తే హత్తుకోమంది మంచం
ముద్దే నన్ను మురిపించు నిత్యం… నీకై వేచి ఉంటాను సత్యం
మనసే నిన్నుకోరింది అందం… మత్తే హత్తుకొమ్మంది మంచం