FROM THE 10TO5 LYRICS ARCHIVE

Peelings Telugu Song Lyrics – Pushpa 2 (The Rule)

Published: December 3, 2024

Category: Lyrics - Telugu, Pushpa 2 Telugu

Peelings Telugu Song Lyrics

Song Lyrics

Peelings Telugu Song Lyrics చంద్రబోస్ అందించగా శంకర్ బాబు కందుకూరి మరియు లక్ష్మి దాస పాడిన ‘పీలింగ్స్’ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమర్పణలో డిసెంబర్ 5న విడుదల అయిన పుష్ప 2 చిత్రంలోనిది. ఈ పాట మలయాళం లిరిక్స్ సిజు థురవూర్ అందించారు.

Peelings Telugu Song Credits

Pushpa Part-2 Movie Release Date – 05 December 2024
DirectorSukumar
ProducersNaveen Yerneni, Y. Ravi Shankar
SingersShankarr Babu Kandukoori, Laxmi Dasa
MusicDevi Sri Prasad
LyricsChandra Bose
Star CastAllu Arjun, Rashmika Mandanna
Music LabelT-Series Telugu

Peelings Telugu Song Lyrics

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

హుఁ, ఆరింటికోసారి, ఏడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారీ….
పడుకుంటె ఓసారి… మేల్కుంటె ఓసారి
ఏమి తోసక కూసుంటె ఓసారీ…

యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారీ…….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

ఏయ్, ఛీ అంటే ఓసారి
పో అంటే ఓసారి
చాటుమాటుగా సై అంటే ఓసారీ
పూలెడ్తే ఓసారి… నగలెడ్తే ఓసారి
సాదా సీదా చీర కట్టెత్తే, ఓసారీ…

ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి
ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారీ….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సూ….

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

రోటి పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు… హా
పైటతోటి సెమట నువ్వు
తుడుసుకున్నప్పుడు…

దండాన నీ సొక్క
ఆరేస్తున్నప్పుడు
నీ ఒంటి వాసన
తెగ గుర్తొచ్చినప్పుడు….

రెండు సేతులెత్తి
జుట్టు ముడిసినప్పుడు
దిండు కత్తుకొని
పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు
ఆవలించినప్పుడూ….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు, ఊ ఊ

మల్లిక రన్నంటే అంబుకలా
అంబిలి పూనిలా నంబుకలో

ముళ్ల మలర్మని చెండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో

నువ్ తువ్వాలుతో నా
తలను తుడిసినప్పుడు
హు, నడుమ నడుమ నువ్వు
నా నడుము తడిమినప్పుడు

నువ్వు అన్నం కలిపి నోట్లో
ముద్ద పెట్టినప్పుడు, హు
ఎంగిలి మూతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు…

సీర సెంగులను
సవరించినప్పుడు
సాయం సేత్తు
సెయ్యేసినప్పుడు
సొంత మొగుడి సెంత
సిగ్గు పడినప్పుడూ, ఊ ఊ ఊ

వచ్హుండాయ్ పీలింగ్సు…
వచ్హుండాయ్… పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్సు….

వచ్హుండాయ్ పీలింగ్సు
వచ్హుండాయ్… పీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్ పీలింగ్సు….

మల్లిక రన్నంటే అంబుకలా
కన్మున తుంబుకలో
అంబిలి పూనిలా నంబుకలో
పుంజిరి తుంబికలో

ముళ్ల మలర్మని చెండుకలో
నిన్ మలి చుండుకలో
తెన్ తెడి ఎత్తున్న వండుకలో
పుంకిల తుండుకలో

Watch పీలింగ్స్ Lyrical Video Song

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.