Praanale Song Lyrics penned by Karunakar, music composed by Sukumar Pammi, and sung by Haricharan from Telugu movie ‘Ravikula Raghurama‘.
Praanale Song Credits
Ravikula Raghurama Film – | |
Director | Chandra Sekhar Kanuri |
Producer | Sridhar Varma |
Singer | Haricharan |
Music | Sukumar Pammi |
Lyrics | Karunakar |
Star Cast | Gowtham Varma, Deepshika |
Music Label |
Praanale Song Lyrics
Raalipoye Puvvulake
Ranguleyaga Kadilaavaa
Reyi Mottam Karigaaka
Venneledhani Vethikaavaa
Mabbule Chellaachedurayyaaka
Vaana Chinukula Kosam Ningini Choosaavaa
Praanaale Praanaale Puvvullaa
Nee Paadam Mundhe,
Parichaade Adugadugu
Ravikula Raghuraamaa
Oopiripai Oopiripai Nee Peruni
Pachhaa Bottesi
Bathikaade Anudhinamu
Ravikula Raghuraamaa
Bratikaade Anudinamoo
Ravikula Raghuraamaa
Nee Gundene.. Gudi Chesinaa
Nee Premane… Andinchinaa
Adi Andhukone Daggaralo
Taanunnaadaa..
Nee Kanneetiki Kadilocchi
Badulistaadaa…
Kanuvippe Kalige Lope
Ee Katha Mugisindaa..
Oopiripai Oopiripai Nee Peruni
Pachhaa Bottesi
Bathikaade Anudhinamu
Ravikula Raghuraamaa
Bratikaade Anudinamoo
Ravikula Raghuraamaa
Gaayam Chesina Gatame
Modugaa Kanipistunnadi
Daaniki Mallee Vaadina
Preme Chiguristunnadi (2)
Raatalu Marichi Geetalu Vidichi
Katha Ika Nuvve Maarchaali
Premaku Praanam Poyaali
Vaaleti Vaaleti Sooreedalle
Selavani Annaa,
Mallee Udayistaade
Tana Prati Roopangaa
Laaleejo Laaleejo
Antoo Nuvu Paade Jolaali
Vinadaaniki Vastaade
Nee Odike Maralaa
Modalavutunde Tana Katha
Mallee Nee Valla
Tana Premake Bahumaaname
Avuthundile Nee Tyaagame
Nee Porapaatuni Sarididde Avakaasamlaa
Ye Aadadi Cheyani Saahasamanipinchelaa
Nuvvese Ee Aduge Charitalle Maarunugaa
Laaleejo Laaleejo Antoo
Nuvu Paade Jolaali, Vinadaaniki Vastaade
Nee Odike Maralaa
Modalavutunde Tana Katha Mallee Nee Valla
రాలిపోయే పువ్వులకే
రంగులేయగా కదిలావా
రేయి మొత్తం కరిగాకా
వెన్నెలేదని వెతికావా
మబ్బులే చెల్లాచెదురయ్యాకా
వాన చినుకుల కోసం నింగిని చూసావా
ప్రాణాలే ప్రాణాలే
పువ్వుల్లా నీ పాదం ముందే
పరిచాడే అడుగడుగూ
రవికుల రఘురామా
ఊపిరిపై ఊపిరిపై నీ పేరుని
పచ్చ బొట్టేసి బతికాడే అనుదినము
రవికుల రఘురామా
బ్రతికాడే అనుదినము
రవికుల రఘురామా
నీ గుండెనే గుడి చేసినా
నీ ప్రేమనే (నీ ప్రేమనే)… అందించినా
అది అందుకొనే దగ్గరలో తానున్నాడా?
నీ కన్నీటికి కదిలొచ్చి బదులిస్తాడా?
కనువిప్పే కలిగేలోపే
ఈ కథ ముగిసిందా..?
ఊపిరిపై ఊపిరిపై నీ పేరుని
పచ్చ బొట్టేసి బతికాడే అనుదినము
రవికుల రఘురామా (రఘురామా)
బ్రతికాడే అనుదినము
రవికుల రఘురామా (రఘురామా)
రాలిపోయే పువ్వులకే
రంగులేయగా కదిలావా
రేయి మొత్తం కరిగాకా
వెన్నెలేదని వెతికావా
మబ్బులే చెల్లాచెదురయ్యాకా
వాన చినుకుల కోసం నింగిని చూసావా
గాయం చేసిన గతమే మోడుగా కనిపిస్తున్నది
దానికి మళ్ళీ వాడిన ప్రేమే చిగురిస్తున్నది ||2||
రాతలు మార్చి గీతాలు విడిచి
కథ ఇక నువ్వే మార్చాలి
ప్రేమకు ప్రాణం పోయాలి
వాలేటి వాలేటి సూరీడల్లే
సెలవని అన్నా
మళ్ళీ ఉదయిస్తాడే తన ప్రతిరూపంగా
లాలిజో లాలిజో అంటూ నువు పాడే జోలాలి
వినడానికి వస్తాడే నీ ఒడికే మరలా
మొదలవుతుందే తన కథ మళ్ళీ నీ వల్ల
తన ప్రేమకే బహుమానమే
అవుతుందిలే నీ త్యాగమే
నీ పొరపాటుని సరిదిద్దే అవకాశంలా
ఏ ఆడది చేయని సాహసమనిపించేలా
నువ్వేసే ఈ అడుగే చరితల్లే మారునుగా
లాలిజో లాలిజో అంటూ నువు పాడే జోలాలి
వినడానికి వస్తాడే నీ ఒడికే మరలా
మొదలవుతుందే తన కథ మళ్ళీ నీ వల్ల.