Prathi Kanam Kanam Song Lyrics – Tiger 3 Telugu

0
Prathi Kanam Kanam Song Lyrics
Pic Credit: YRF Telugu (YouTube)

Prathi Kanam Kanam Song Lyrics penned by Chandrabose, music composed by Pritam, and sung by Abhay Jodhpurkar from Telugu movie ‘TIGER-3‘.

Prathi Kanam Kanam Song Credits

Tiger-3 Telugu Movie Released Date – 12 November 2023
Director Maneesh Sharma
Producer Aditya Chopra
Singer Abhay Jodhpurkar
Music Pritam
Lyrics Chandra Bose
Star Cast Salman Khan, Katrina Kaif
Music Label ©

Prathi Kanam Kanam Song Lyrics

మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే

మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే

విరిసే నీ పెదవే
వణికే నీ పెదవే
నా పెదవికి నేర్పే గీతమే

గీతమెపుడూ పాడే
స్వప్నమెపుడూ చూసె
జీవితాన్ని నీలా చూసా ఈ క్షణం

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే ||2||

ప్రతి ప్రతి కణం
ప్రతి ప్రతి కణం
చెలి నీ పేరే పలికే

ఉంది ఎంతో ఆనందం
దాని వెంటే అనుమానం
కలిసి ఉంటే కుమిలిపోతూ
వలలు విసురును ఏమో కాలం
మధురమైన మన బంధం
ఎదురులేని అనుబంధం

పొదుగుతున్న విధము చూసి
ఓర్వదేమో ఈ లోకం
లోకమంతా లోపాలంట
కాలమంతా కల్మషాలంట

ప్రేమ పంచె ప్రాణమిచ్చే
నువ్వు సత్యం, నువ్ స్వచ్ఛం
నన్ను నేనే నమ్మలేను
నిన్ను మాత్రం నమ్ముతాను
జన్మలన్ని నీకే చేస్తా తర్పణం

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే

Also Read, All Lyrics of TIGER-3 Telugu Movie

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.