Yegire Manasey Song Lyrics penned by Chandrabose, music composed by Pritam, and sung by Benny Dayal & Anusha Mani from Telugu film ‘టైగర్ 3‘.
Yegire Manasey Song Credits
Tiger-3 Telugu Film Release Date – 12 November 2023 | |
Director | Maneesh Sharma |
Producer | Aditya Chopra |
Singers | Benny Dayal, Anusha Mani |
Music | Pritam |
Lyrics | Chandra Bose |
Star Cast | Salman Khan, Katrina Kaif |
Music Label © |
Yegire Manasey Song Lyrics
ఎగిరే మనసే ఆకాశవీధుల్లో
ఎగిరే మనసే
మ్ మ్, ఉరికే కలలే
నక్షత్ర సీమల్లో ఉరికే కలలే
హా, రంగుల్నే చూడు చూడరా
హంగామా చెయ్యి చెయ్యరా
బంగారంలాంటి లైఫులో
సింగిల్ గా ఉండబోకురా
ఆటై పాటై చిందులాటై
మస్తీ చేసేద్దాం
అరె మ్యూజిక్ మ్యూజిక్
స్టార్ట్ కరో భాయ్
వేసే వేసే స్టెప్పే ప్రభంజనం
(స్టెప్పే ప్రభంజనం)
అరె మ్యూజిక్ మ్యూజిక్
స్టార్ట్ కరో భాయ్
వేసే వేసే స్టెప్పే ప్రభంజనం
స్టెప్పే ప్రభంజనం
స్టెప్పే ప్రభంజనం
స్టెప్పే ప్రభంజనం
ఫ్లర్టేషియస్, కంటెజియస్
ముందేలిపోరా
సో సీరియస్
అడ్డంగా ఏదున్నా
తొక్కేయమంటాది ప్రేమ దారి
అర్దాలే లేకున్న
తియ్యంగా ఉంటాది ప్రేమ థియరీ
ఓ ఓ, నువ్వంటు నేనంటు
ఇద్దరమే చాలంది ప్రేమస్టోరీ
ఇద్దరము ఒకటైతే
పెద్దది అయిపోతుంది ప్రేమనగరి
అమ్మమ్మో ప్రేమను ఫీలే మస్తు కదా
జగతిని రూలింగ్ చేస్తదిగా
ఈ ఒక్క పదం పీహెచ్డీలా
ఉండదు కామా, ఫుల్ స్టాప్
హా, ప్రేమన్న కొత్త కళ్ళలో
లోకాలే పాత పడవురా
ప్రేమన్న కొత్త కాళ్లతో
నడకేమో నాట్యమౌనురా
ఆటై పాటై చిందులాటై
మస్తీ చేసేద్దాం
అరె మ్యూజిక్ మ్యూజిక్
స్టార్ట్ కరో భాయ్
వేసే వేసే స్టెప్పే ప్రభంజనం
(స్టెప్పే ప్రభంజనం)
అరె మ్యూజిక్ మ్యూజిక్
స్టార్ట్ కరో భాయ్
వేసే వేసే స్టెప్పే ప్రభంజనం
స్టెప్పే ప్రభంజనం
స్టెప్పే ప్రభంజనం